| ఉపనిషత్తు పేరు | వేదమూలము |
1 | ఈశావాస్యోపనిషత్ | శుక్లయజుర్వేదము |
2 | కేనోపనిషత్ | సామవేదము |
3 | కఠోపనిషత్ | కృష్ణయజుర్వేదము |
4 | ప్రశ్నోపనిషత్ | అధర్వణవేదము |
5 | ముండకోపనిషత్ | అధర్వణవేదము |
6 | మాండూక్యోపనిషత్ | అధర్వణవేదము |
7 | తైత్తరీయోపనిషత్ | కృష్ణయజుర్వేదము |
8 | ఐతరేయోపనిషత్ | ఋగ్వేదము |
9 | ఛాందోగ్యోపనిషత్ | సామవేదము |
10 | బృహదారణ్యకోపనిషత్ | శుక్లయజుర్వేదము |
11 | బ్రహ్మోపనిషత్ | కృష్ణయజుర్వేదము |
12 | కైవల్యోపనిషత్ | కృష్ణయజుర్వేదము |
13 | జాబోలోపనిషత్ | సామవేదము |
14 | స్వేతాశ్వతరోపనిషత్ | కృష్ణయజుర్వేదము |
15 | హంసోపనిషత్ | శుక్లయజుర్వేదము |
16 | ఆరుణికోపనిషత్ | సామవేదము |
17 | గర్భోపనిషత్ | కృష్ణయజుర్వేదము |
18 | నారాయణోపనిషత్ | కృష్ణయజుర్వేదము |
19 | పరమహంసోపనిషత్ | శుక్లయజుర్వేదము |
20 | అమృతబిందూపనిషత్ | కృష్ణయజుర్వేదము |
21 | అమృతనాదోపనిషత్ | కృష్ణయజుర్వేదము |
22 | అధర్వశిరోపనిషత్ | అధర్వవేదము |
23 | అధర్వశిఖోపనిషత్ | అధర్వవేదము |
24 | మైత్రాయణ్యుపనిషత్ | సామవేదము |
25 | కౌషీతకీ బ్రాహ్మణోపనిషత్ | ఋగ్వేదము |
26 | బృహజ్జాబోలోపనిషత్ | అధర్వవేదము |
27 అ | నృసింహపుర్వతాపిన్యుపనిషత్ | అధర్వవేదము |
27 ఆ | నృసిహఉత్తర తాపిన్యుపనిషత్ | అధర్వవేదము |
28 | కాలాగ్నిరుద్రోపనిషత్ | కృష్ణయజుర్వేదము |
29 | మైత్రేయోపనిషత్ | సామవేదము |
30 | సుబాలోపనిషత్ | శుక్లయజుర్వేదము |
31 | క్షురికోపనిషత్ | కృష్ణయజుర్వేదము |
32 | మంత్రికోపనిషత్ | శుక్లయజుర్వేదము |
33 | సర్వసారోపనిషత్ | కృష్ణయజుర్వేదము |
34 | నిరాలంబోపనిషత్ | శుక్లయజుర్వేదము |
35 | శుకరహస్యోపనిషత్ | కృష్ణయజుర్వేదము |
36 | వజ్రసూచికోపనిషత్ | సామవేదము |
37 | తేజోబిందూపనిషత్ | కృష్ణయజుర్వేదము |
38 | నాదబిందూపనిషత్ | ఋగ్వేదము |
39 | ధ్యానబిందూపనిషత్ | కృష్ణయజుర్వేదము |
40 | బ్రహ్మ విద్యోపనిషత్ | కృష్ణయజుర్వేదము |
41 | యోగతత్వోపనిషత్ | కృష్ణయజుర్వేదము |
42 | ఆత్మబోధోపనిషత్ | ఋగ్వేదము |
43 | నారదపరివ్రాజకోపనిషత్ | అధర్వవేదము |
44 | త్రిశిఖిబ్రాహ్మణోపనిషత్ | శుక్లయజుర్వేదము |
45 | సీతోపనిషత్ | అధర్వవేదము |
46 | యోగచూడామణ్యుపనిషత్ | సామవేదము |
47 | నిర్వాణోపనిషత్ | ఋగ్వేదము |
48 | మండలబ్రాహ్మణోపనిషత్ | శుక్లయజుర్వేదము |
49 | దక్షిణాముర్త్యుపనిషత్ | కృష్ణయజుర్వేదము |
50 | శరభోపనిషత్ | అధర్వవేదము |
51 | స్కంధోపనిషత్ | కృష్ణయజుర్వేదము |
52 | మహానారాయణోపనిషత్ | అధర్వవేదము |
53 | అద్యయతారకోపనిషత్ | శుక్లయజుర్వేదము |
54 | రామరహస్యోపనిషత్ | అధర్వవేదము |
55 అ | రామపూర్వతాపిన్యుపనిషత్ | అధర్వవేదము |
55 ఆ | రామఉత్తరతాపిన్యుపనిషత్ | అధర్వవేదము |
56 | వాసుదేవోపనిషత్ | సామవేదము |
57 | ముద్గలోపనిషత్ | ఋగ్వేదము |
58 | శాండిల్యోపనిషత్ | అధర్వవేదము |
59 | పైంగలోపనిషత్ | శుక్లయజుర్వేదము |
60 | బిక్షుకోపనిషత్ | శుక్లయజుర్వేదము |
61 | మహోపనిషత్ | సామవేదము |
62 | శారీరకోపనిషత్ | కృష్ణయజుర్వేదము |
63 | యోగశిఖోపనిషత్ | కృష్ణయజుర్వేదము |
64 | తురీయాతీతోపనిషత్ | శుక్లయజుర్వేదము |
65 | సన్యాసోపనిషత్ | సామవేదము |
66 | పరమహంసపరివ్యాజకోపనిషత్ | అధర్వవేదము |
67 | అక్షమాలికోపనిషత్ | ఋగ్వేదము |
68 | అవ్యక్తోపనిషత్ | సామవేదము |
69 | ఏకాక్షరోపనిషత్ | కృష్ణయజుర్వేదము |
70 | అన్నపూర్ణోపనిషత్ | అధర్వవేదము |
71 | సూర్యోపనిషత్ | అధర్వవేదము |
72 | అక్ష్యుపనిషత్ | కృష్ణయజుర్వేదము |
73 | అధ్యోత్మోపనిషత్ | శుక్లయజుర్వేదము |
74 | కుండికోపనిషత్ | సామవేదము |
75 | సావిత్ర్యుపనిషత్ | సామవేదము |
76 | ఆత్మోపనిషత్ | అధర్వవేదము |
77 | పాశుపతబ్రహ్మోపనిషత్ | అధర్వవేదము |
78 | పరబ్రహ్మోపనిషత్ | అధర్వవేదము |
79 | అవధూతోపనిషత్ | కృష్ణయజుర్వేదము |
80 | త్రిపురతాపిన్యుపనిషత్ | అధర్వవేదము |
81 | దేవ్యుపనిషత్ | అధర్వవేదము |
82 | త్రిపురోపనిషత్ | ఋగ్వేదము |
83 | కఠరుద్రోపనిషత్ | కృష్ణయజుర్వేదము |
84 | భావనోపనిషత్ | అధర్వవేదము |
85 | రుద్రహృదయోపనిషత్ | కృష్ణయజుర్వేదము |
86 | యోగకుండలిన్యుపనిషత్ | కృష్ణయజుర్వేదము |
87 | భస్మజాబాలోపనిషత్ | అధర్వవేదము |
88 | రుద్రాక్షజాబాలోపనిషత్ | సామవేదము |
89 | గణపత్యుపనిషత్ | అధర్వవేదము |
90 | దర్శనోపనిషత్ | సామవేదము |
91 | తారసారోపనిషత్ | శుక్లయజుర్వేదము |
92 | మహావాక్యోపనిషత్ | అధర్వవేదము |
93 | పంచబ్రహ్మోపనిషత్ | కృష్ణయజుర్వేదము |
94 | ప్రాణాగ్నిహోత్రోపనిషత్ | కృష్ణయజుర్వేదము |
95 | గోపాలతాపిన్యుపనిషత్ | అధర్వవేదము |
96 | కృష్ణోపనిషత్ | అధర్వవేదము |
97 | యాజ్ఞ్యావల్క్యోపనిషత్ | శుక్లయజుర్వేదము |
98 | వరాహోపనిషత్ | కృష్ణయజుర్వేదము |
99 | శాట్యాయనోపనిషత్ | శుక్లయజుర్వేదము |
100 | హయగ్రీవోపనిషత్ | అధర్వవేదము |
101 | దత్తాత్రేయోపనిషత్ | అధర్వవేదము |
102 | గారుడోపనిషత్ | అధర్వవేదము |
103 | కలిసంతారణోపనిషత్ | కృష్ణయజుర్వేదము |
104 | జాబాల్యుపనిషత్ | సామవేదము |
105 | సౌభాగ్యలక్ష్మ్యుపనిషత్ | ఋగ్వేదము |
106 | సారస్వతీరహస్యోపనిషత్ | ఋగ్వేదము |
107 | బహ్వృచోపనిషత్ | ఋగ్వేదము |
108 | ముక్తికోపనిషత్ | శుక్లయజుర్వేదము |
"180ఉపనిషత్తుల"
ReplyDeleteIT'S NOT 180. IT'S 108.
gopaal gaaru !... 14 upanishttlu maatramE pramaaNamaMTaaru..eMta varku nijam?
ReplyDeleteసత్యగారూ - మొదటి పోష్టు చూడగలరు.
ReplyDeleteశంకర్ గారూ - ధన్యవాదములు - అది ముద్రారాక్షసమే