Wednesday, November 27, 2013

కాశీ కుసుమ కదంబం - మూడవ భాగము



Given below are some sotras about Kasi - Varanasi

Ganga Stotram from Skanda Puranam and Manikarnika Ashtakam



6. శ్రీ స్కందపురాణాంతర్గత గంగా స్తోత్రమ్

శ్లో॥
ఓం నమశ్శివాయై గంగాయై శ్వదాయై నమో నమః
నమస్తే రుద్ర రూపిణ్యై శాంకర్యై తే నమో నమః
(1)
శ్లో॥
నమస్తే విశ్వరూపిణ్యై బ్రహ్మమూర్త్యై నమో నమః
సర్వదేవ స్వరూపిణ్యై నమో భేషజమూర్తయే
(2)
శ్లో॥
సర్వస్య సర్వవ్యాధీనాం భిషక్ శ్రేష్ఠ్యై నమో నమః
స్థాణుజంగమ సంభూత విషహంత్ర్యై నమో నమః
(3)
శ్లో॥
భోగోపభోగదాయిన్యై భోగవత్యై నమో నమః
మందాకిన్యై నమస్తేఽస్తు స్వర్గదాయై నమో నమః
(4)
శ్లో॥
నమస్త్రైలోక్యభూషాయై జగద్ధాత్ర్యై నమో నమః
నమస్త్రిశుక్లసంస్థాయై తేజోవత్యై నమో నమః
(5)
శ్లో॥
నందాయై లింగధారిణ్యై నారాయణ్యై నమో నమః
నమస్తే విశ్వముఖ్యాయై రేవత్యై నమో నమః
(6)
శ్లో॥
బృహత్యై తే నమస్తేస్తు లోకధాత్ర్యై నమో నమః
నమస్తే విశ్వమిత్రాయై నందిన్యై తే నమో నమః
(7)
శ్లో॥
పృథ్వ్యై శివామృతాయై చ సువృషాయై నమో నమః
శాంతాయై చ వరిష్ఠాయై వరదాయై నమో నమః
(8)
శ్లో॥
ఉగ్రాయై సుఖదోగ్ధ్ర్యైచ సంజీవిన్యై నమో నమః
బ్రహ్మిష్ఠాయై బ్రహ్మదాయై దురితఘ్న్యై నమో నమః
(9)
శ్లో॥
ప్రణతార్తి ప్రభంజిన్యై జగన్మాత్రే నమోస్తుతే
సర్వాపత్ప్రతిపక్షాయై మంగలాయై నమోనమః
(10)
శ్లో॥
శరణాగత దీనార్త పరిత్రాణ పరాయణే
సర్వస్యార్తిహరే దేవి ! నారాయణి! నమోస్తుతే
(11)
శ్లో॥
నిర్ద్వేషాయై దుర్గహంత్ర్యై దక్షాయై తే నమో నమః
పరాత్పరతరే తుభ్యం నమస్తే మోక్షదే సదా
(12)
శ్లో॥
గంగే ! మ మాగ్రతో భూయా ద్గంగే మే దేవి పృష్ఠతః
గంగే ! మే పార్శ్వయో రేహి త్వయి గంగేస్తు మే స్థితిః
(13)
శ్లో॥
ఆదౌ త్వ మంతే మధ్యే చ సర్వం త్వం గాంగ తే శుభే
త్వ మేవ మలప్రకృతి స్త్వం హి నారాయణః పరః
గంగే త్వం పరమాత్మా చ శివ స్తుభ్యం నమ శ్శివే
(14)
మం.
నమో భగవత్యై దశపాపహరాయై గంగాయై
నారాయణ్యై రేవత్యై శివాయై దక్షాయై
అమృతాయై విశ్వరూపిణ్యై నందిన్యై తే నమో నమః




శ్లో॥
సంసార విష నాశిన్యై జీవనాయై నమోస్తుతే
తాపత్రితయ సంహర్త్రై ప్రాణేశ్యై తే నమో నమః

శ్లో॥
శాన్తి సంతాన కారిణ్యై నమస్తే శుద్ధ మూర్తయే
సర్వస్వం సిద్ధి కారిణ్యై నమః పాపారి మూర్తయే

శ్లో॥
పాశజాల నికృంతిన్యై అభిన్నాయై నమోస్తుతే
శాన్తాయై చ వరిష్ఠాయై వరదాయై నమో నమః

శ్లో॥
యఇదం పఠతిస్తోత్రం భక్త్యా నిత్యం నరోపియః
దశధా సంస్థితైర్దోషైః సర్వైరేవ ప్రముచ్యతే

శ్లో॥
సర్వాన్కామానవాప్నోతి ప్రేత్యబ్రహ్మణిలీయతే
జ్యేష్ఠే మాసి సితే పక్షే దశమీహస్త సంయుతా

శ్లో॥
తస్యాం దశమ్యామేతచ్చ స్తోత్రం గంగాజలేస్థితః
యః పఠేద్దశకృత్వస్తు దరిద్రోవాపిచాక్షమః

శ్లో॥
సోపి తత్ఫలమాప్నోతి గంగాం సంపూజ్య యత్నతః
దశపాప హరాస్తోత్రమిదం పరమపావనమ్





7. స్నానకాలే గంగాధ్యానమ్

శ్లో॥
గంగా గంగేతి యో బ్రూయా ద్యోజనానాం శతై రపి
ముచ్యతే సర్వపాపేభ్యో విష్ణులోకం సగచ్ఛతి
(1)
శ్లో॥
అంబ ద్వద్దర్శనా న్ముక్తిః న జానే స్నానజం ఫలమ్
స్వర్గారోహణసోపానే మహాపుణ్య తరంగిణి
(2)
శ్లో॥
విశ్వేశం మాధవం ఢుంఢిం దండపాణించ భైరవమ్
వందే కాశీం గుహాం గంగాం భవానీం మణికర్ణికామ్
(3)
శ్లో॥
అతితీక్ష్ణ మహాకాయ కల్పాంతదహనోపమ
భైరవాయ నమ స్తుభ్యం అనుజ్ఞాం దాతు మర్హసి
(4)
శ్లో॥
త్వం రాజా సర్వతీర్థానాం త్వమేవ జగతః పతా
యాచితో దేహి మే తీర్థం సర్వపాపాపనుత్తమే
(5)
శ్లో॥
యోసౌ సర్వగతో విష్ణుః చిత్స్వరూపీ జనార్దనః
స ఏవ ద్వరూపేణ గంగాంభో నాత్ర సంశయః
(6)
శ్లో॥
నందినీ నలినీ సీతా మాలినీ చ మహాపగా
విష్ణు పాదాబ్జ సంభూతా గంగా త్రిపథగామినీ
(7)
శ్లో॥
భాగీరథీ భోగవతి జాహ్నవీ త్రిదశేశ్వరీ
ద్వాదశైతాని నామాని యత్రయత్ర జలాశయే
స్నానకాలే పఠే న్నిత్యం మహాపాతకనాశనమ్
(8)




8. శ్రీ మణికర్ణికాష్టకమ్

శ్లో॥
త్వత్తరే మణికర్ణికే హరిహరౌ సాయుజ్య ముక్తి ప్రదౌ
వాదం తౌ కురుతః పరస్పర ముభౌ జంతోః ప్రయానోత్సవే
మద్రూపో మనుజోయ మస్తు హరిణా ప్రోక్త శ్శివ స్తత్ క్షణాత్
తన్మధ్యా ద్భృగూలాంఛనో గరుడగః పీతాంబరో నిర్గతః
(1)
శ్లో॥
ఇంద్రాద్యా స్త్రిదశాః పతంతి నియతం భోగక్షయే తే పునః
జాయంతే మనుజా స్తతో పి వశవః కీటాః పతంగాదయః
యే మాత ర్మణికర్ణికే ! తవ జలే మజ్జంతి నిష్కల్మషాః
సాయుజ్యేపి కిరీటకౌస్తుభధరా నారాయణా స్స్యు ర్నరాః
(2)
శ్లో॥
కాశీ ధనయతమా విముక్త నగరీ సాలంకృతా గంగయా
తత్రేంయం మణికర్ణికా సుఖకరీ ముక్తి ర్హి తత్కింకరీ
స్వర్లోక స్తులితః సహైవ విభుధైః కాశ్యా సమం బ్రహ్మణా
కాశీ క్షోణితలే స్థితా గురుతరా స్వర్గో లఘుః ఖే గతః
(3)
శ్లో॥
గంగాతీర మనుత్తమం హి సకలం తత్రాపి కా శ్యుత్తమా
తస్యాం సా మణికర్ణి కోత్తమతమా త త్రేశ్వరో ముక్తిదః
దేవానా మపి దుర్లభం స్థల మిదం పాపౌఘనాశక్షమం
పూర్వోపార్జిత పుణ్య పుంజగమకం పుణ్యైర్జనైః ప్రాప్యతే
(4)
శ్లో॥
దుఃఖాంభోధిగతో హి జంతునివహ స్తేషాం కథం నిష్కృతిః
జ్ఞా త్వైతద్ధి విరించినా విరచితా వారాణసీ శర్మదా
లోకా స్స్వర్గముఖా స్తతోపి లఘవో భోగాంతపాతప్రదాః
కాశీ ముక్తిపురీ సదా శివకరీ ధర్మార్థ కామోత్తరా
(5)
శ్లో॥
ఏకో వేణుధరో ధరాధరధరః శ్రీవత్సభూషాధరో
యో ప్రేకః కిల శంకరో విషధరో గంగాధరో మాధవః
యే మాత ర్మణికర్ణికే తవ జలే మజ్జంతి తే మానవా
రుద్రా హా హరయో భవంతి బహవ స్తేషాం బహుత్వం కథమ్
(6)
శ్లో॥
త్వత్తీరే మరణం తు మంగలకరం దేవై రపి శ్లాఘ్యతే
శక్ర స్తం మనుజం సహక్రనయనై ర్ద్రష్టుం సదా తత్పరః
ఆయంతం సవితా సహక్రకిరణైః ప్రత్యుద్గతోభూత్సదా
పుణ్యోసౌ వృషగోథవాగరుడః కిం మందిరం యాస్యతి
(7)
శ్లో॥
మధ్యాహ్నే మణికర్ణికాస్నపనజం పుణ్యం న వక్తుం క్షమః
స్వీయై రబ్దశతైః చతుర్ముఖసురో వేదార్థదీక్షా గురుః
యోగాభ్యాసబలేన చంద్రశేఖర రవస్తత్పుణ్యపారం గతః
త్వత్తీరే ప్రకరోతి సప్తపురుషం నారాయణం వా శివమ్
(8)
శ్లో॥
కృచ్ఛ్రైః కోటిశతై స్స్వపాపనిధనం య చ్చాశ్వమేధైః ఫలం
తత్సర్వం మణికర్ణికాస్నపనజే పుణ్యే ప్రవిష్టం భవేత్
స్నాత్వా స్తోత్రమిదం నరః పఠతి చే త్సంసారపాథోనిధిం
తీర్త్వా పల్వలవ త్ప్రయాతి సదనం తేజోమయం బ్రహ్మణః
(9)

ఇతి శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్య విరచితం
శ్రీ మణికర్ణికాష్టకం సంపూర్ణమ్


సర్వతీర్థావగాహాచ్చ యత్పుణ్యం స్స్యాన్నృణామిహ
తత్పుణ్యం కోటి గుణితం మణి కర్ణ్యైక మజ్జనాత్



Tuesday, November 26, 2013

కాశీ కుసుమ కదంబం - కాశీ స్తోత్ర మాలిక


నిన్న నేను కాశీ కుసుమ కదంబం పోస్టు చేయడం మొదలు పెట్టాను. ఇది రెండవ రోజు మరో మూడు స్తోత్రాలు ఇస్తున్నాను.



3. కాశీ పంచకమ్


(జగద్గురు శంకరాచార్య విరచితం)

శ్లో॥
మనో నివృత్తిః పరమోపి శాంతిః సాతీర్థ వర్యా మణికర్ణికా ऽత్ర
జ్ఞానప్రవాహో విమలాది గంగా సా కాశికాఽహం నిజబోధ రూపా!
(1)
శ్లో॥
యస్యా మదం కల్పిత మింద్రజాలం చరాచరం భాతి మనోవిలాసమ్
సచ్చిత్సుఖైకా పరమాత్మరూపా సా కాశికాఽహం నిజబోధరూపా!
(2)
శ్లో॥
కోశేషు పంచ స్వభిరాజమానా బుద్ధి ర్భవానీ ప్రతిదేహగేహమ్
సాక్షీ శివ స్సర్వగతోం తరాత్మా సా కాశికాహం నిజబోధరూపా!
(3)
శ్లో॥
కాశ్యాం తు కాశతే కాశీ కాశీ సర్వప్రకాశికా
సా కాశీ విదితా యేన తేన ప్రాప్తా హి కాశికా!
(4)
శ్లో॥
కాశీక్షేత్రం శరీరం త్రిభువనజననీ వ్యాపినీ జ్ఞానగంగా
భక్తిః శ్రద్ధా గయేయం నిజగురుచరణ ధ్యానయోగః ప్రయాగః
విశ్వేశోఽయం తురీయః సకలజనమనస్సాక్షిభూతోన్తరాత్మా
దేహే సర్వం మదీయే యది వసతి పున స్తీర్థ మన్య త్కిమస్తి॥


పై శ్లోకములలో శ్రీ శంకరులు కాశికను ఆత్మజ్ఞానపరముగా భావించి వివరించినారు. ఆచార్యులవారి దృష్టిలో కాశీ నగరము అద్వైత విద్యకు ఒక ప్రతీకగా కనిపించినది. ముముక్షువునకు బహిర్భూతము (వెలుపల) గా కాశీ లేదు. అందుచేతనే కాశీకి వేదములలో ప్రధాన స్థానము కనిపించుచున్నది. జ్ఞాన ప్రకాశమే కాశీ క్షేత్రము.





4. శ్రీ విశ్వనాథ నగరీ స్తోత్రము

శ్లో॥
యత్ర దేహపతనే పి దేహినాం ముక్తి రేవ భవతీతి నిశ్చితమ్
పూర్వ పుణ్యనిచయేన లభ్యతే విశ్వనాథనగరీ గరీయసీ
(1)
శ్లో॥
స్వర్గతః సుఖకరీ దివౌకసాం శైలరాజతనయాతివల్లభా
ఢుంఢిభైరవవిదారితా శుభా విశ్వనాథనగరీ గరీయసీ
(2)
శ్లో॥
రాజతేఽత్ర మణికర్ణికామలా సా సదాశివ సుఖప్రదాయినీ
యా శివేన రచితా నిజాయుధై ర్విశ్వనాథ నగరీ గరీయసీ
(3)
శ్లో॥
సర్వదామరబృంద వందితా దిగ్గజేంద్రముఖవారితా శివా
కాలభైరవకృతైకశాసనా విశ్వనాథ నగరీ గరీయసీ
(4)
శ్లో॥
యత్ర ముక్తి రఖిలైస్తు జంతుభి ర్లభ్యతే మరణమాత్రతః శుభా
సాఖి లామరగణై రభీప్సితా విశ్వనాథనగరీ గరీయసీ
(5)
శ్లో॥
ఉరగం తురగం ఖగం మృగం వా కరిణం కేసరిణం ఖరం నరం వా
సకృతాప్లుత ఏవ దేవనద్యాః లహరీ కిం న హరం చరీకరోతి
(6)

ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం
శ్రీ విశ్వనాథ నగరీ స్తోత్రమ్





5. గంగాష్టకమ్

శ్లో॥
భగవతి తవ తీరే నీరమాత్రాశనోహం
విగతవిషయతృష్ణః కృష్ణ మారాధయామి
సకలకలుషభంగే స్వర్గసోపానసంగే
తరళతరతరంగే దేవి! గంగే! ప్రసీద

శ్లో॥
భగవతి భవలీలామౌలిమాలే! తవాంభః
కణ మణు పరిమాణం ప్రాణినో యే స్పృశంతి
అమర నగర నారీ చామరగ్రాహిణీనాం
విగత కలికలంకాతంక మంకే లుఠంతి
(2)
శ్లో॥
బ్రహ్మాండం ఖండయంతీ హరశిరసి జటావల్లి ముల్లాసయంతీ
స్వర్లోకా దాపతంతీ కనకగిరి గుహాగండశైలాత్ స్ఖలంతీ
క్షోణీపృష్టే లుఠంతీ దురితచయచమూర్నర్భరం బర్త్సయంతీ
పాథోధిం పూరయంతీ సురనగరసరిత్ పావనీ నః పునాతు
(3)
శ్లో॥
మజ్జన్మాతంగ కుంభచ్యుత మదమదిరామోదమత్తాలిజాలం
స్నానై స్సిద్థాంగనానాం కుచయుగవిగళ త్కుంకుమాసంగపింగమ్
సాయం ప్రాత ర్మునీనాం కుశకుసుమచయై స్ఛన్నతీరస్థనీరం
పాయాన్నోగాంగ మంభఃకరికరమకరాక్రాంతరంహస్తరంగం
(4)
శ్లో॥
ఆదా వాదిపితామహస్య నియమవ్యాపారపాత్రే జలం
పశ్చా త్పన్నగశాయినో భగవతః పాదోదకం పావనమ్
భూయ శ్శంభుజటావిభూషణమణి ర్జహ్నో ర్మహర్షే రియం
కన్యా కల్మషనాశినీ భగవతీ భాగీరథీ పాతు మామ్
(5)
శ్లో॥
శైలేంద్రా దవతారిణీ నిజజలే మజ్జజ్జనోత్తారిణీ
పారావారవిహారిణీ భవభయశ్రేణీసముత్సారిణీ
శేషాహే రనుకారిణీ హరశిరోవల్లీదలాకారిణీ
కాశీప్రాంతవిహారిణీ విజయతే గంగా మనోహారిణీ
(6)
శ్లో॥
కుతో వీచిర్వీచి స్తవ యది గతా లోచనపథం
త్వమాపీతా పీతాంబరపురనివాసం వితరసి
త్వదుత్సంగే గంగే పతతి యది కాయ న్తనుభృతాం
తదా మాత శ్శాతక్రతవపదాలోభో ప్యతి లఘు
(7)
శ్లో॥
గంగే త్రైలోక్యసారే సకలసురవధూధౌతవిస్తీర్ణతోయే
పూర్ణబ్రహ్మస్వరూపే హరిచరణరజోహారిణీ స్వర్గమార్గే
ప్రాయశ్చిత్తం యది స్యాత్ తవ జలగణికా బ్రహ్మహత్యాదిపాపే
క స్త్వాం స్తోతు సమర్థ స్త్రిజగదఘహరే దేవి! గంగే!ప్రసీద
(8)
శ్లో॥
మాత ర్జాహ్నవి శంభుకంగవలితే మౌలౌ నిధాయాంజలిం
త్వత్తీరే వపుషోవసానసమయే నారాయణాంఘ్రిద్వయమ్
సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణప్రయాణోత్సవే
భూయా ద్భక్తి రవిచ్యుతా హరిహరాద్వైతాత్మికా శాశ్వతీ
(9)
శ్లో॥
గంగాష్టక మిదం పుణ్యం యః ఫఠే త్ప్రయతో నరః
సర్వపాప వినుర్ముక్తో విష్ణులోకం సగచ్ఛతి
(10)

ఇతి శ్రీమజ్జగద్గురు శంకరాచార్య విరచితం
గంగాష్టకం సంపూర్ణమ్