Tuesday, November 26, 2013

కాశీ కుసుమ కదంబం - కాశీ స్తోత్ర మాలిక


నిన్న నేను కాశీ కుసుమ కదంబం పోస్టు చేయడం మొదలు పెట్టాను. ఇది రెండవ రోజు మరో మూడు స్తోత్రాలు ఇస్తున్నాను.



3. కాశీ పంచకమ్


(జగద్గురు శంకరాచార్య విరచితం)

శ్లో॥
మనో నివృత్తిః పరమోపి శాంతిః సాతీర్థ వర్యా మణికర్ణికా ऽత్ర
జ్ఞానప్రవాహో విమలాది గంగా సా కాశికాఽహం నిజబోధ రూపా!
(1)
శ్లో॥
యస్యా మదం కల్పిత మింద్రజాలం చరాచరం భాతి మనోవిలాసమ్
సచ్చిత్సుఖైకా పరమాత్మరూపా సా కాశికాఽహం నిజబోధరూపా!
(2)
శ్లో॥
కోశేషు పంచ స్వభిరాజమానా బుద్ధి ర్భవానీ ప్రతిదేహగేహమ్
సాక్షీ శివ స్సర్వగతోం తరాత్మా సా కాశికాహం నిజబోధరూపా!
(3)
శ్లో॥
కాశ్యాం తు కాశతే కాశీ కాశీ సర్వప్రకాశికా
సా కాశీ విదితా యేన తేన ప్రాప్తా హి కాశికా!
(4)
శ్లో॥
కాశీక్షేత్రం శరీరం త్రిభువనజననీ వ్యాపినీ జ్ఞానగంగా
భక్తిః శ్రద్ధా గయేయం నిజగురుచరణ ధ్యానయోగః ప్రయాగః
విశ్వేశోఽయం తురీయః సకలజనమనస్సాక్షిభూతోన్తరాత్మా
దేహే సర్వం మదీయే యది వసతి పున స్తీర్థ మన్య త్కిమస్తి॥


పై శ్లోకములలో శ్రీ శంకరులు కాశికను ఆత్మజ్ఞానపరముగా భావించి వివరించినారు. ఆచార్యులవారి దృష్టిలో కాశీ నగరము అద్వైత విద్యకు ఒక ప్రతీకగా కనిపించినది. ముముక్షువునకు బహిర్భూతము (వెలుపల) గా కాశీ లేదు. అందుచేతనే కాశీకి వేదములలో ప్రధాన స్థానము కనిపించుచున్నది. జ్ఞాన ప్రకాశమే కాశీ క్షేత్రము.





4. శ్రీ విశ్వనాథ నగరీ స్తోత్రము

శ్లో॥
యత్ర దేహపతనే పి దేహినాం ముక్తి రేవ భవతీతి నిశ్చితమ్
పూర్వ పుణ్యనిచయేన లభ్యతే విశ్వనాథనగరీ గరీయసీ
(1)
శ్లో॥
స్వర్గతః సుఖకరీ దివౌకసాం శైలరాజతనయాతివల్లభా
ఢుంఢిభైరవవిదారితా శుభా విశ్వనాథనగరీ గరీయసీ
(2)
శ్లో॥
రాజతేఽత్ర మణికర్ణికామలా సా సదాశివ సుఖప్రదాయినీ
యా శివేన రచితా నిజాయుధై ర్విశ్వనాథ నగరీ గరీయసీ
(3)
శ్లో॥
సర్వదామరబృంద వందితా దిగ్గజేంద్రముఖవారితా శివా
కాలభైరవకృతైకశాసనా విశ్వనాథ నగరీ గరీయసీ
(4)
శ్లో॥
యత్ర ముక్తి రఖిలైస్తు జంతుభి ర్లభ్యతే మరణమాత్రతః శుభా
సాఖి లామరగణై రభీప్సితా విశ్వనాథనగరీ గరీయసీ
(5)
శ్లో॥
ఉరగం తురగం ఖగం మృగం వా కరిణం కేసరిణం ఖరం నరం వా
సకృతాప్లుత ఏవ దేవనద్యాః లహరీ కిం న హరం చరీకరోతి
(6)

ఇతి శ్రీమచ్ఛంకరాచార్య విరచితం
శ్రీ విశ్వనాథ నగరీ స్తోత్రమ్





5. గంగాష్టకమ్

శ్లో॥
భగవతి తవ తీరే నీరమాత్రాశనోహం
విగతవిషయతృష్ణః కృష్ణ మారాధయామి
సకలకలుషభంగే స్వర్గసోపానసంగే
తరళతరతరంగే దేవి! గంగే! ప్రసీద

శ్లో॥
భగవతి భవలీలామౌలిమాలే! తవాంభః
కణ మణు పరిమాణం ప్రాణినో యే స్పృశంతి
అమర నగర నారీ చామరగ్రాహిణీనాం
విగత కలికలంకాతంక మంకే లుఠంతి
(2)
శ్లో॥
బ్రహ్మాండం ఖండయంతీ హరశిరసి జటావల్లి ముల్లాసయంతీ
స్వర్లోకా దాపతంతీ కనకగిరి గుహాగండశైలాత్ స్ఖలంతీ
క్షోణీపృష్టే లుఠంతీ దురితచయచమూర్నర్భరం బర్త్సయంతీ
పాథోధిం పూరయంతీ సురనగరసరిత్ పావనీ నః పునాతు
(3)
శ్లో॥
మజ్జన్మాతంగ కుంభచ్యుత మదమదిరామోదమత్తాలిజాలం
స్నానై స్సిద్థాంగనానాం కుచయుగవిగళ త్కుంకుమాసంగపింగమ్
సాయం ప్రాత ర్మునీనాం కుశకుసుమచయై స్ఛన్నతీరస్థనీరం
పాయాన్నోగాంగ మంభఃకరికరమకరాక్రాంతరంహస్తరంగం
(4)
శ్లో॥
ఆదా వాదిపితామహస్య నియమవ్యాపారపాత్రే జలం
పశ్చా త్పన్నగశాయినో భగవతః పాదోదకం పావనమ్
భూయ శ్శంభుజటావిభూషణమణి ర్జహ్నో ర్మహర్షే రియం
కన్యా కల్మషనాశినీ భగవతీ భాగీరథీ పాతు మామ్
(5)
శ్లో॥
శైలేంద్రా దవతారిణీ నిజజలే మజ్జజ్జనోత్తారిణీ
పారావారవిహారిణీ భవభయశ్రేణీసముత్సారిణీ
శేషాహే రనుకారిణీ హరశిరోవల్లీదలాకారిణీ
కాశీప్రాంతవిహారిణీ విజయతే గంగా మనోహారిణీ
(6)
శ్లో॥
కుతో వీచిర్వీచి స్తవ యది గతా లోచనపథం
త్వమాపీతా పీతాంబరపురనివాసం వితరసి
త్వదుత్సంగే గంగే పతతి యది కాయ న్తనుభృతాం
తదా మాత శ్శాతక్రతవపదాలోభో ప్యతి లఘు
(7)
శ్లో॥
గంగే త్రైలోక్యసారే సకలసురవధూధౌతవిస్తీర్ణతోయే
పూర్ణబ్రహ్మస్వరూపే హరిచరణరజోహారిణీ స్వర్గమార్గే
ప్రాయశ్చిత్తం యది స్యాత్ తవ జలగణికా బ్రహ్మహత్యాదిపాపే
క స్త్వాం స్తోతు సమర్థ స్త్రిజగదఘహరే దేవి! గంగే!ప్రసీద
(8)
శ్లో॥
మాత ర్జాహ్నవి శంభుకంగవలితే మౌలౌ నిధాయాంజలిం
త్వత్తీరే వపుషోవసానసమయే నారాయణాంఘ్రిద్వయమ్
సానందం స్మరతో భవిష్యతి మమ ప్రాణప్రయాణోత్సవే
భూయా ద్భక్తి రవిచ్యుతా హరిహరాద్వైతాత్మికా శాశ్వతీ
(9)
శ్లో॥
గంగాష్టక మిదం పుణ్యం యః ఫఠే త్ప్రయతో నరః
సర్వపాప వినుర్ముక్తో విష్ణులోకం సగచ్ఛతి
(10)

ఇతి శ్రీమజ్జగద్గురు శంకరాచార్య విరచితం
గంగాష్టకం సంపూర్ణమ్







No comments:

Post a Comment