Saturday, May 7, 2011

గంగా పుష్కరములు - జాగ్రత్తలు

శ్రీ కాశీ తెలుగు సమితి

వారణాశి

గంగా పుష్కరములు 2011

యాత్రీకులకు సూచనలు

1) గంగ ఒడ్డున, స్నానము చేసేటప్పుడు మీ సామానులు జాగ్రత్త. మిమ్ములను ఏమర్చి మీ సామానులతో పరారవ్వగలరు.

2) గంగమెట్లు చాలా జారుతూ ఉంటాయి కనుక జాగ్రత్త.

3) విశ్వనాథ మందిరము, సంకట మోచన్ మొదలగు మందిరములకు వెళ్ళునపుడు కెమేరాలు, సెల్ ఫోనులు, పెన్నులు, ఆడవారి పర్సులు తీసుకొని వెళ్లరాదు.

4) బంగారు ఆభరణములు ధరించి నగరములో సంచరించవద్దు, ప్రాణాపాయము కూడా కలుగు వచ్చు.

అత్యవసర పరిస్థితులలో ఈ క్రింది నెంబర్లకు ఫోన్ చెయ్యగలరుః

  1. శ్రీ రామతారక ఆంధ్రా ఆశ్రమము – 0542-2450418

  2. శ్రీ కరివెన సత్రము 0542-2451953

  3. శ్రీ గుంటూరు వైశ్య సత్రం 0542-2451534

  4. శ్రీ క్షత్రియ ఆశ్రమము 0542-2277477

  5. పోలీసు కంట్రోల్ రూమ్ 100 మరియు 0542-2414141

No comments:

Post a Comment