Thursday, December 12, 2013

కాశీ కుసుమ కదంబం - మంగళాష్టకము (మంగళా గౌరి స్తోత్రము), బిందుమాధవ స్తుతి, లక్ష్మ్యష్టకము

కాశీ వచ్చిన వారు సాధారణంగా కాశీ విశ్వనాథుని, కాలభైరవుని, అన్నపూర్ణ మరియు విశాలాక్షులను దర్శించుకుని కాశీలో అన్నీ చూసేసాము అనుకుంటారు.

బిందుమాధవుని గుడి పంచగంగా ఘాట్ పైన ఉన్నది. అక్కడే తెలంగస్వామి మఠము కూడా ఉంది.
అలాగే లక్ష్మీ దేవి గుడి లక్సాలో లక్ష్మీ కుండం వద్ద ఉన్నది.



23. మంగళాష్టకమ్


(శ్రీ మంగళా గౌరీ స్తోత్రము)


రవిరువాచ

శ్లో
దేవి త్వదీయ చరణాంబుజ రేణుగౌరీం
భాలస్థలీం వహతి యః ప్రణతి ప్రవీణః
జన్మాంతరేఽపి రజనీకరచారులేఖా
తాం గౌరయ త్యతితరాం కిల తస్య పుంసః
(1)
శ్లో
శ్రీ మంగళే సకల మంగళ జన్మభూమే
శ్రీ మంగళే సకలకల్మషతూలవహ్నే
శ్రీ మంగళే సకలదానవ దర్పహన్త్రి
శ్రీ మంగళేఽఖిల మిదం పరిపాహి విశ్వమ్
(2)
శ్లో
విశ్వేశ్వరి త్వ మసి విశ్వజనస్య కర్త్రీ
త్వం పాలయి త్ర్యసి తథా ప్రళయేఽపి హన్త్రీ
త్వన్నామ కీర్తన సముల్లస దచ్ఛపుణ్యా
స్రోతస్వినీ హరతి పాతక కూల వృక్షాన్
(3)
శ్లో
మాత ర్భవాని భవతీ భవతీవ్రదుఃఖ
సంభారహారిణి శరణ్య మిహన్తి నాన్యా
ధన్యా స్త ఏవ భువనేషు త ఏవ మాన్యా
యేషు స్ఫురే త్తవ శుభః కరుణాకటాక్షః
(4)
శ్లో
యే త్వాం స్మరంతి సతతం సహజ ప్రకాశాం
కాశీపురీ స్థితిమతీం నతమోక్ష లక్ష్మీమ్
తాన్ సంస్మరేత్ స్మరహరో ధృతశుద్ధబుద్ధీన్
నిర్వాణ రక్షణ విచక్షణ పాత్రభూతాన్
(5)
శ్లో
మాత స్తవాంఘ్రియుగళం విమలం హృదిస్థం
య స్యాస్తి తస్య భువనం సకలం కరస్థమ్
యో నామ తే జపతి మంగళగౌరి నిత్యం
సిద్ధ్యష్టకం న పరిముంచతి తస్య గేహమ్
(6)
శ్లో
త్వం దేవి వేదజననీ ప్రణవస్వరూపా
గాయత్ర్యసి త్వ మసి వై ద్విజకామధేనుః
త్వం వ్యాహృతిత్రయ మహాఽఖిల కర్మసిద్ధ్యై
స్వాహా స్వధాఽసి సుమనః పితృతృప్తిహేతుః
(7)
శ్లో
గౌరి త్వ మేవ శశిమాలిని వేధసి త్వం
సావిత్ర్యసి త్వ మసి చక్రిణి చారులక్ష్మీః
కాశ్యాం త్వ మ స్యమలరూపిణి మోక్షలక్ష్మీః
త్వం మో శరణ్య మిహ మంగళగౌరి మాతః
(8)
శ్లో
స్తుత్వేతి తాం స్మరహరార్ధ శరీరశోభాం
శ్రీమంగళాష్టక మహాస్తవనేన భానుః
దేవీం చ దేవ మసకృ త్పరితః ప్రణమ్య
తూష్ణీం బభూవ సవితా శివయోః పురస్తాత్
(9)
శ్లో
ఏతత్ స్తోత్రద్యం పుణ్యం సర్వపాతకనాశనమ్
దూరదేశాంతరస్థోపి జపన్నిత్యం నరోత్తమః
(10)
శ్లో
త్రిసంధ్యం పరిశుద్ధాత్మా కాశీం ప్రాప్స్యతి దుర్లభామ్
అనేన స్తోత్ర యుగ్మేన జప్తేన ప్రత్యహం నృభిః
(11)
శ్లో
ఏతత్ స్తోత్రద్వయం దద్యాత్ కాశ్యాం నైశ్రేయసీం శ్రియం
తస్మా త్సర్వప్రయత్నేన మానవై ర్మోక్షకాంక్షిభిః
ఏతత్ స్తోత్రద్వయం జప్యం త్యక్త్వా స్తోత్రాణ్యనేకశః
(12)




శ్రీ కాశీ ఖండార్గత అగ్నిబిందుకృత


24. శ్రీ బిందుమాధవ స్తుతిః


(పుండరీకాక్షస్తుతిః)

శ్లో
ఓం నమః పుండరీకాక్ష బాహ్యాంతః శౌచదాయినే
సహస్రశీర్షా పురుషః సహస్రాక్ష సహస్రపాత్
(1)
శ్లో
నమామి తే పదద్వంద్వం సర్వద్వంద్వ నివారకమ్
నిర్ద్వంద్వయా ధియా విష్ణో జిష్ణ్వాది సురవందిత
(2)
శ్లో
యం స్తోతుం నాధిగచ్ఛంతి వాచో వాచస్పతే రపి
త మీష్టే క హ స్తోతుం భక్తి రత్ర బలీయసీ
(3)
శ్లో
అపి యో భగవా నీశో మనః వాచామగోచరః
స మాదృశై రల్పధీభిః కథం స్తుత్యో వచః పరః
(4)
శ్లో
యం వాచో న విశం తీశం నమ తీహ మనో నయమ్
మనోగిరా మతీతం తం కః స్తోతుం శక్తిమాన్ భవేత్
(5)
శ్లో
యస్య నిశ్వసితం వేదాః సషడంగ పదక్రమాః
తస్య దేవస్య మహిమా మహాన్ కై రవగమ్యతే
(6)
శ్లో
అతంద్రితమనోబుద్ధీంద్రియా యం సనకాదయః
ధ్యాయంతోఽపి హృదాకాశే న విందంతి యథార్ధతః
(7)
శ్లో
నారాదాద్యై ర్మునివరై రాబాలబ్రహ్మచారిభిః
గీయమానచరిత్రోఽపి న సమ్యగ్ యోఽధిగమ్యతే
(8)
శ్లో
తం సూక్ష్మరూప మజ మవ్యయమేక మాద్యం
బ్రహ్మాద్యగోచర మజేయ మనంతశక్తిమ్
నిత్యం నిరామయ మమూర్త మచింత్య మూర్తిం
క స్త్వాం చరాచర చరాచరభిన్న వేత్తి
(9)
శ్లో
ఏకైక మేవ తవ నామ హరే న్మురారే
జన్మార్జితాఘ మఘినాం చ మహాపదాఢ్యమ్
దద్యాత్ ఫలం చ మహితం మహతో మఖస్య
జప్తం ముకుంద మధుసూదన మాధవేతి
(10)
శ్లో
నారాయణేతి నరకార్ణవతార ణేతి
దామోదరేతి మధు హేతి చతుర్భజేతి
విశ్వంభ రేతి విరజేతి జనార్ద నేతి
క్వా స్తీహ జన్మ జపతాం క్వ కృతాంతభీతిః
(11)
శ్లో
యే త్వాం త్రివిక్రమ సదా హృది శీలయంతి
కాదంబినీరుచిరరోచిష మంబుజాక్షమ్
సౌదామనీవిలసితాంశుకవీతమూర్తే
త్ఽపి స్పృశంతి తవ కాంతి మచింత్యరూపామ్
(12)
శ్లో
శ్రీవత్సలాంఛన హరేఽచ్యుత కైటభారే
గోవింద తార్‌క్ష్య రథ కేశవ చక్రపాణే
లక్ష్మీపతే దనుజసూదన శార్‌ఙ్గపాణే
త్వద్భక్తి భాజి న భయం క్వచి దస్తి పుంసి
(13)
శ్లో
యై రర్తితోఽసి భగవన్ తులసీప్రసూనైః
దూరీకృతైణమదసౌరభదివ్యగంధైః
తా నర్చయంతి దివి దేవగణాః సమస్తా
మందారదామభి రలం విమలస్వభావాన్
(14)
శ్లో
యద్వాచి నామ తవ కామద మబ్జనేత్ర
యచ్ఛ్రోత్రయో స్తవ సథామధురాక్షరాణి
యచ్చిత్తభిత్తిలిఖితం భవతోఽస్తిరూపం
నీరూపభూపపదవీ న హి తై ర్దురూపా
(15)
శ్లో
యే త్వాం భజంతి సతతం భువి శేషశాయిన్
తాన్ శ్రీపతే పితృపతీంద్రకుబేరముఖ్యాః
బృందారకా దివి సదైవ సభాజయంతి
స్వర్గాపవర్గసుఖసంతతిదానదక్ష।।।
(16)
శ్లో
యే త్వాం స్తువంతి సతతం దివి తాన్ స్తువంతి
సిద్ధాప్సరోఽమరగణా లసదబ్జపాణే
విశ్రాణయ త్యఖిలసిద్ధిద కో వినా త్వాం
నిర్వాణ చారకమలాం కమలాయతాక్ష।।।
(17)
శ్లో
త్వాం హంసి పాసి సృజసి క్షణతః స్వలీలా
లీలావపుర్ధర విరించినతాంఘ్రియుగ్మ
విశ్వం త్వ మేవ పర విశ్వపతి స్త్వ మేన
విశ్వస్య బీజ మసి త తత్ప్రణతోఽస్మి నిత్యమ్
(18)
శ్లో
స్తోతా త్వ మేవ దనుజేంద్రరిపో స్తుతి స్త్వం
స్తుత్య స్త్వమోవ సకలం హి భవాని హైకః
త్వత్తో న కించి దపి భిన్న మవైమి విష్ణో
తృష్ణాం సదా కృణుహి మే భవజాం భవారే
(19)
శ్లో
అగ్నిబిందోః స్తుతిం యోత్ర మాధవాగ్రే పఠిష్యతి
సమృద్ధసర్వకామః స మోక్షలక్ష్మీపతి ర్భవేత్
(20)




శ్రీ కాశీఖండాతర్గత అగస్త్యోక్త


25. శ్రీ లక్ష్మ్యష్టకమ్

శ్లో
మాత ర్నమామి కమలే కమలాయతాక్షి
శ్రీవిష్ణు హృత్కమలవాసిని విశ్వమాతః
క్షీరోదజే కమలకోమలగర్భగౌరి
లక్ష్మి।।। ప్రసీద సతతం నమతాం శరణ్యే
(1)
శ్లో
త్వం శ్రీ రుపేంద్రసదనే మదనైకమాతః
జ్యోత్స్నాసి చంద్రమసి చంద్రమనోహరాస్యే
సూర్యే ప్రభాసి చ జగత్త్రితయే ప్రభాసి
లక్ష్మి।।। ప్రసీద సతతం నమతాం శరణ్యే
(2)
శ్లో
త్వం జాతవేదసి సదా దహనాత్మశక్తిః
వేధా స్త్వయా జగదిదం వివిధం వదధ్యాత్
విశ్వంభరోపి బభృయా దఖిలం భవత్యా
లక్ష్మి।।। ప్రసీద సతతం నమతాం శరణ్యే
(3)
శ్లో
త్వత్యక్త మేత దమలే హరతే హరోపి
త్వం పాసి హంసి విదధాసి పరావరాసి
ఈడ్యో బభూవ హరి రప్యమలే త్వదాప్త్యా
లక్ష్మి।।। ప్రసీద సతతం నమతాం శరణ్యే
(4)
శ్లో
శూర స్స ఏవ స గుణీ స బుధ స్స ధన్యో
మాన్య స్స ఏవ కులశీలకలాకలాపైః
ఏకః శుచిః స హి పునాన్ సకలే।।।పి లోకే
య త్రాపతే త్తవ శుభే కరుణాకటాక్షః
(5)
శ్లో
యస్మిన్ వశేః క్షణ మహో పురుషే గజే।।।శ్వే
స్త్రైణే తృణే సరసి దేవకులే గృహే।।న్నే
రత్నే పతత్త్రిణి పశౌ శయనే ధరాయాం
సశ్రీక మేవ సకలే త దిహాస్తి నాన్యత్
(6)
శ్లో
త్వత్స్పృష్ట మేవ సకలం శుచితాం లభేత్
త్వత్యక్త మేవ సకలం త్వశు చీహ లక్ష్మి।।।
త్వన్నామ యత్ర చ సుమంగల మేవ తత్ర
శ్రీ విష్ణుపత్ని।।। కమలే కమలాలయేఽపి
(7)
శ్లో
లక్ష్మీం శ్రియం చ కమలాం కమలాలయాంచ
పద్మాం రమాం నలినయుగ్మకరాం చ మాం చ
క్షీరోదజా మమృతకుంభకరా మిరాం చ
విష్ణు ప్రియా మితి సదా జపతాం క్వ దుఃఖమ్
(8)
శ్లో
ఇతి స్మృత్వా భగవతీం మహాలక్ష్మీం హరిప్రియామ్
ప్రణనామ సపత్నీకః సాష్టాంగం దండవ న్మునిః
(8)





No comments:

Post a Comment