Tuesday, December 17, 2013

కుసుమ కదంబం - శివాపరాధ క్షమాపణ స్తోత్రము మరియు కాశీ విశ్వనాథ స్తోత్రమ్




శ్రీమచ్ఛంకర భగవత్పాదాచార్య విరచితం


29. శ్రీ శివాపరాధ క్షమాపణ స్తోత్రమ్

శ్లో
ఆశావశా దష్టదిగంతరాళ దేశాంతరభ్రాంత మశాంతబుద్ధిం
ఆకారమాత్రా దవనీసురం మా మకృత్యకృత్యం శివ పాహి శంభో
(1)
శ్లో
మాంసాస్థిమజ్జామలమూత్రహేయగాత్రాభిమానం క్రిమికృత్స్నజాలం
మద్భావనంమన్మధపీడితాంగంమాయామయం మాంశివ పాహిశంభో
(2)
శ్లో
వేదాగమాభ్యాసరసానభిజ్ఞం పాదారవిందం తవ నార్చయంతం
వేదోక్త కర్మాణి విలోపయంతం వేదాకృతే మాం శివ పాహి శంభో
(3)
శ్లో
అన్యాయవిత్తార్జన చిత్త సక్త మన్యాసు నారీ ష్వనురాగవంతం
అన్యాన్నభోక్తార మశుద్ధ దేహ మాచారహీనం శివ పాహి శంభో।।।
(4)
శ్లో
సంసారమాయాజలధిప్రహాహే సమ్మగ్న ముద్భ్రాంత మశాంతబుద్ధిం
త్వత్పాదసేవావిముఖం సకామం సుదుహ్జనం మాం శివ పాహి శంభో।।।
(5)
శ్లో
పాపార్తితాపత్రయతప్తదేహం పరాం గతిం గంతు ముపాయవర్జం
పరావమానైకపరాత్మభావం నరాధమం మాం శివ పాహి శంభో।।।
(6)
శ్లో
ఇష్టానృతం భ్రష్ట మనిష్టధర్మం నష్టాత్మబోధం సుఖలేశవర్జం
శిష్టేతరాంతఃకరణప్రవిష్టం దుష్టోత్తమం మాం శివ పాహి శంభో।।।
(7)
శ్లో
పితా యథా రక్ష్తి పుత్ర మీశ।।। జగత్పితా త్వం గిరాజాసహాయ
కృతాపరాధం తవ సార్వకాలే కృపానిధే మాం శివ పాహి శంభో।।।
(8)




శ్రీమచ్ఛంకర భగవత్పాదాచార్య విరచితం


30. శ్రీ కాశీవిశ్వనాథ స్తోత్రమ్

శ్లో
కంఠే యస్య లసత్కరాల గరళం గంగాజలం మస్తకే
వామాంగే గిరిరాజతనయా జాయా భవానీ సతీ
నంది స్కంద కణాధిరాజ సహితః శ్రీ విశ్వనాథ ప్రభుః
కాశీమందిర సంస్థితోఽఖిలగురు ర్దేయా త్సదా మంగళమ్
(1)
శ్లో
యో దేవై రసురై ర్మునీంద్ర తనయై ర్గంధర్వ యక్షోరగై
ర్నాగై ర్భూతల వాసిభి ర్ద్విజవరైః సంసేవితః సిద్ధయే
యా గంగోత్తర వాహినీ పరిసరే తీర్థై రసంఖ్యై ర్వృతా
సా కాశీ త్రిపురారి రాజనగరీ దేయా త్సదా మంగళమ్
(2)
శ్లో
తీర్థానాం ప్రవరా మనోరథకరీ సంసారపారా పరా
నందా నంది గణేశ్వరై రుపహితా దైవై రశేషైః స్తుతా
యా శంభో ర్మణికుండలైకకణికా విష్ణో స్తపోదీర్ఘికా
సేయం శ్రీమణికర్ణికా భగవతీ దేయా త్సదా మంగళమ్
(3)
శ్లో
ఏషా ధర్మపతాకినీ తటరుహా సేవా వసన్నాకినీ
పశ్య న్పాతకినీ భగీరథ తపః సాఫల్య దేవాకినీ
ప్రేమారూఢ పతాకినీ గిరిసుతా సాకేకరా స్వాకినీ
కాశ్యా ముత్తరవాహినీ సురనదీ దేయా త్సా మంగళమ్
(4)
శ్లో
విఘ్నావాస నిరాసకారణ మహా గండస్థలాలంబితః
సిందూరారుణపుంజ చంద్రకిరణ ప్రచ్ఛాదినాగచ్ఛవిః
శ్రీ విశ్వేశ్వరవల్లభో గిరిజయా సానందకానందితః
స్మేరాస్య స్తవ ఢుంఢిరాజముదితో దేయా త్సదా మంగళమ్
(5)
శ్లో
కేదారః కలశేశ్వరః పశుపతి ర్ధర్మేశ్వరో మధ్యమో
జ్యేష్ఠేశో పశుపశ్చ కందుక శివో విఘ్నేశ్వరో జంబుకః
చంద్రేశో హ్యమృతేశ్వరో భృగు శివః శ్రీవృద్ధకాళేశ్వరో
మధ్యేశో మణికర్ణికేశ్వరశివో దేయా త్సదా మంగళమ్
(6)
శ్లో
గోకర్ణస్త్వథ భారభూతనుదనుః శ్రీచిత్రగుప్తేశ్వరో
యక్షేశ స్తిలపర్ణ సంగమ శివో శైలేశ్వరః కశ్యపః
నాగేశోఽగ్నిశివో నిధీశ్వర శివోఽగస్తీశ్వర స్తారకః
జ్ఞానేశోఽపి పితామహేశ్వర శివో దేయా త్సదా మంగళమ్
(7)
శ్లో
బ్రహ్మాండం సకలం మనోశితరసై రత్నైః పయోభిర్హరం
ఖేలైః పూరయితే కుటుంబ నిలయాన్ శంభోర్వలాసప్రదా
నానా దివ్యలతా విభూషితవపుః కాశీపురాధీశ్వరీ
శ్రీ విశ్వేశ్వరసుందరీ భగవతీ దేయా త్సదా మంగళమ్
(8)
శ్లో
యాదేవీ మహిషాసుర ప్రమథినీ యా చండముండాపహా
యా శుంభాసుర రక్తబీజ దమనీ శక్రాదిభిః సంస్తుతా
యా శూలాసి ధనుః శరాఽభయకరీ దుర్గాది సందక్షిణా
మాశ్రిత్యాశ్రిత విఘ్నసంశమనికా దేయా త్సదా మంగళమ్
(9)
శ్లో
ఆద్యా శ్రీర్వికటా తతస్తు విరజా శ్రీమంగళా పార్వతీ
విఖ్యాతా కమలా విశాలనయనా జ్యేష్ఠా విశిష్టాననా
కామాక్షీచ హరిప్రియా భగవతీ శ్రీఘంట ఘంటాదికా
మార్యా షష్టిసహస్ర మాతృసహితా దేయా త్సదా మంగళమ్
(10)
శ్లో
ఆదౌ పంచనదం ప్రయాగ మపరం కేదారకుండం కురు
క్షేత్రం మానసకం సరోఽమృతజలం శావస్య తీర్థం పరమ్
మత్స్యోద ర్యథ దండ ఖాండ సలిలం మందాకినీ జంబుకం
ఘంటాకర్ణ సముద్ర కూప సహితో దేయా త్సదా మంగళమ్
(11)
శ్లో
రేవాకుండజలం సరస్వతిజలం దూర్వాసకుండం తతో
లక్ష్మీతీర్థ లవాంకుశస్య సలిలం కందర్పకుండం తథా
దుర్గాకుండ మసీజలం హనుమంతః కుండం ప్తాపోర్జితః
ప్రజ్ఞాన ప్రముఖాని వః ప్రతిదినం దేయా త్సదా మంగళమ్
(12)
శ్లో
ఆద్యః కూపవరస్తు కాలదమనః శ్రీవృద్ధ కూపోఽపరో
విఖ్యాతస్తు పరాశరస్తు విదితః కూపః సరో మానసః
జైగీషవ్యమునేః శశాంకనృపతేః కూపస్తు ధర్మోద్భవః
ఖ్యాతః సప్తసముద్ర కూప సహితో దేయా త్సదా మంగళమ్
(13)
శ్లో
లక్ష్మీనాయక బిందుమాధవ హరిర్లక్ష్మీర్ నృసింహస్తతో
గోవిందస్త్వథ గోపికా ప్రియతమః శ్రీ నారదః కేశవః
గంగా కేశవ వామనాఖ్య తదనుశ్వేతో హరిః కేశవః
ప్రహ్లాదాది సమస్త కేశవ గణో దేయా త్సదా మంగళమ్
(14)
శ్లో
లోలార్కో విమలార్క మయూఖ రవిః సంవర్తసంజ్ఞో రవిః
విఖ్యాతో ద్రుప దుఃఖ ఖోల్క మరుణః ప్రోక్తోత్తరార్కో రవిః
గంగార్కస్త్వథ వృద్ధవృద్ధి విబుధాః కాశీపురీ సంస్థితాః
సూర్యా ద్వాదశసంజ్ఞకాః ప్రతిదినం దేయా త్సదా మంగళమ్
(15)
శ్లో
ఆద్యో ఢుంఢివినాయకో గణపతి శ్చింతామణిః సిద్ధిదః
సేనా విఘ్నపతిస్తు వక్రవదనః శ్రీపాశపాణిః ప్రభుః
ఆశా పక్ష వినాయకాప్రషకరో మోదాదికః షడ్గుణో
లోలార్కాది వినాయకాః ప్రతిదినం దేయా త్సదా మంగళమ్
(16)
శ్లో
హేరంబో నలకూపరో గణపతిః శ్రీభీమచండీగణో
విఖ్యాతో మణికర్ణికా గణపతిః శ్రీసిద్ధిదో విఘ్నపః
ముండశ్చండ ముఖశ్చ కష్టహరణః శ్రీదండహస్తో గణః
శ్రీ దుర్గాఖ్య గణాధిపః ప్రతిదినం దేయాత్సదా మంగళమ్
(17)
శ్లో
ఆద్యో భైరవ భీషణ స్తదపరః శ్రీకాలరాజః క్రమాత్
శ్రీ సంహారక భైరవస్త్వధ రురు శ్చోన్మత్తకో భైరవః
క్రోధశ్చండకపాల భైరవవరః శ్రీభూతనాథాదయో
హ్యష్టౌ భైరవమూర్తయః ప్రతిదినం దేయా త్సదా మంగళమ్
(18)
శ్లో
ఆథాతోఽఅంబికాయా సహ త్రినయనః సార్థం గణైర్వందితాం
కాశీమాశు విశన్ హరః ప్రధమతో వార్షధ్వజోఽవస్థితః
ఆయాతు దశ ధేనవః సుకపిలా దివ్యైః పయోభిర్వరం
ఖ్యాతం తదృశభధ్వజేన కపిలం దేయా త్సదా మంగళమ్
(19)
శ్లో
ఆనందాఖ్యవనం హి చంపకవనం శ్రీ నైమిషం ఖాండవం
పుణ్యం చైత్రరథం త్వశోకవిపినం రంభావనం పావనం
దుర్గారణ్య మథోపి కైరవవనం వృందావనం పావనం
విఖ్యాతాని వనాని వః ప్రతిదినం దేయా త్సదా మంగళమ్
(20)
శ్లో
అలికులదలనీలః కాలదంష్ట్రాకరాలః
సజలజలదనీలో వ్యాలయజ్ఞోపవీతః
అభయ వరద హస్తో డామరోద్దామనాదః
సకల దురితభక్షో మంగళం వో దదాతు
(21)
శ్లో
అర్థాంగే నికటా గిరీంద్రతనయా గౌరీసతీ సుందరీ
సర్వాంగే విలసద్విభూతి ధవలో కాలో విశాలేక్షణః
వీరేశః సహ నంది భృంగి సహితః శ్రీ విశ్వనాథ ప్రభుః
కాశీమందిర సంస్థితోఽఖిలగురు ర్దేయా త్సదా మంగళమ్
(22)
శ్లో
యః ప్రాతః ప్రయతః ప్రసన్నమనసా ప్రేమప్రమోదాకులః
ఖ్యాతం తత్ర విశిష్ట పాద భునేశేంద్రాదిభ ర్యత్ స్తుతమ్
ప్రాతః ప్రాఙ్ముఖమాసనోత్తమగతో బ్రూయా చ్ఛృణోత్యాదరాత్
కాశీ వాస ముఖాన్యవాప్య సతతం ప్రీతే శివే ధుర్జటి
(23)





No comments:

Post a Comment