Wednesday, December 4, 2013

కాశీ కుసుమ కదంబం - అన్నపూర్ణాష్టకము, భవానీ స్తుతి


Annapurna wife of Lord Vishveswara or Vishwanatha and the temple is situated near the Famous Vishwanath temple of Varanasi.
In the adjoining Rama Mandira (adjoining the Annapurna temple) is situated the murti  of Bhavani. During the Vasanta Navaratras, Varanasi people visit one Gauri temple each day (there are total 9 Gauri's in Varanasi) and Bhavani is one of them.




12. శ్రీ అన్నపూర్ణాష్టకమ్

శ్లో
నిత్యానందకరీ వరాఽభయకరీ సౌందర్యరత్నాకరీ
నిర్ధూతాఖిల ఘోరపావనికరీ ప్రత్యక్షమాహేశ్వరీ
ప్రాలేయాచల వంశపావనకరీ కాశీ పురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
(1)
శ్లో
నానారత్న విచిత్రభూషణకరీ హేమాంబరాడంబరీ
ముక్తాహార విడంబమానవలసద్వక్షోజ కుంభాంతరీ
కాశ్మీరాగరు వాసింతాంగరుచిరా కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
(2)
శ్లో
యోగానందకరీ రిపుక్షయకరీ ధర్మైకనిష్ఠాకరీ
చంద్రార్కానలభాసమానలహరీ త్రైలోక్యరక్షాకరీ
సర్వైశ్వర్యకరీ తపః ఫలకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
(3)
శ్లో
కైలాసాచల కందరాయలకరీ గౌరీ హ్యుమా శాంకరీ
కౌమారీ నిగమార్థగోచరకరీ హ్యోంకార బీజాక్షరీ
మోక్షద్వార కవాటపాటనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
(4)
శ్లో
దృశ్యాదృశ్య విభూతి పావనకరీ బ్రహ్మాండభాండోదరీ
లీలానాటక సూత్ర ఖేలనకరీ విజ్ఞానదీపాంకురీ
శ్రీ విశ్వేశమనః ప్రమోదనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
(5)
శ్లో
ఆదిక్షాంత సమస్త వర్ణనికరీ శంభుప్రియే శాంకరీ
కాశ్మీరే త్రిపురేశ్వరీ త్రినయనీ విశ్వేశ్వరీ శర్వరీ
స్వర్గద్వార కవాట పాటనకరీ కాశీ పురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
(6)
శ్లో
ఉర్వీ సర్వజనేశ్వరీ జయకరీ మాతా కృపాసాగరీ
నారీ నీలసమానకుంతలధరీ నిత్యాన్నదానేశ్వరీ
సాక్షా న్మోక్షకరీ సదా శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
(7)
శ్లో
చంద్రార్కానలకోటికోటిసదృశీ చంద్రాంశుబింబాధరీ
చంద్రార్కాగ్నిసమాన కుండలధరీ నిత్యాన్నదానేశ్వరీ
మాలా పుస్తక పాశసాంకుశధరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
(8)
శ్లో
దేవీ సర్వవిచిత్ర రత్నరచితా దాక్షాయణీ సుందరీ
వామాచారుపయోధరా మధురసా సౌభాగ్య సంపత్కరీ
భక్తా భీష్ట కరీ దశా (దయా) శుభకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
(9)
శ్లో
క్షత్రత్రాణకరీ మహాభయహరీ మాతా కృపాసాగరీ
సాక్షా న్మోక్షకరీ సదాశివకరీ విశ్వేశ్వరీ శ్రీధరీ
దక్షాక్రందకరీ నిరామయకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ
(10)
శ్లో
అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే
జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి
(11)
శ్లో
మాతా చ పార్వతీ దేవీ పితా దేవో మహేశ్వరః
బాంధవాః శివభక్తా శ్చ స్వదేశో భువనత్రయమ్
(12)




13. శ్రీ భవానీ స్తుతిః

శ్లో
త్వం బ్రహ్మవిద్యా భజతాం జనానా
మభక్తిభాజాం కిల కాలరాత్రిః
దేహాదిసంసక్తధియాం విమోహినీ
మయా పరానందమయీ హ్యతద్ద్వి
(1)
శ్లో
శివే సదానందమయే హ్యధీశ్వరి
శ్రీ పార్వతి జ్ఞానమయేఽ0 బికే శివే
మాత ర్వశాలాక్షి భవాని సుందరి
త్వా మన్నపూర్ణే శరణం ప్రపద్యే
(2)
శ్లో
జయ జయ జగజ్జనని జగజ్జంబాలజాలనివారిణి
జాతాజాతవిదయమాన జంతుజాతజీవాతులతే!
జయ జయ యజ్ఞాది సకలధర్మ ఫలప్రదే!
జయ జయ మహాదేవి మహాదేవప్రియే!
(3)
శ్లో
మహాఫలప్రదే! మహేక్షేత్రనివాసిని
మహాపాతకౌఘతూలదహనకృపావలోకే
జయ జయ భవాని భవప్రియే భావభావితభక్తభవే
జయ జయ పార్వ త్యపర్ణే పర్ణపుష్ప ఫలాదానదారిత
దారిద్ర్యపంజరే జయ జయ ఉమే ఉత్తమోత్తమ
సేవిత చర కమల నఖకింజల్కప్రభే జయ జయ
అన్నపూర్ణే అన్నప్రదాననిరతే అన్నార్థి సంగ్రహపరే
అంధ బధిర పంగు పతిత మహాపాపి శరణాగత త్రాణనిరతే
(4)
శ్లో
మోక్షార్థినాం మోక్షదనామధేయా
ధర్మార్థినాం ధర్మదచింతనాద్యా
అర్థార్థినా మర్థదపాదపద్మా
కామార్థినాం కామదకల్పవల్లీ
(5)
శ్లో
ఉద్యద్భాస్కరసంన్నిభాం త్రినయనాం మాణిక్యవర్ణాం శిఖాం
పాశం చాంకుశ మిక్షుచాప మశనిం బాణం దధానాం పరామ్
ధ్యాత్వా కల్పలతాం సమస్త ఫలదాం నిత్యాం నితాంతప్రియాం
విశ్వేశస్య వినాయకస్య జననీం గౌరీం నమో ద్గోనుతామ్
(6)
శ్లో
యే యేఽవిముక్తే శ్రుతిమాతరం శివాం
శివాంకగాం సాధితభక్తకార్యామ్
ఆర్యాం భజంతే పరమాదరేణ
దారిద్ర్యబంధాదిభయం న తేషామ్
(7)

ప్రార్థనా

శ్లో
మాత ర్భవాని తవపాదరజో భవాని
మాత ర్భవాని తవదాసతరో భవాని
మాతర్భవాని నభవాని యథా భవేఽస్మిన్
త్వద్భాగ్భవా న్యనుదినం న పున ర్భవాని*


* ఈ శ్లోకమును కాశీవాసులు సుఖాప్తికై ఎల్లప్పుడు మంత్రమువలె జపించవలెను.



No comments:

Post a Comment