Sunday, December 1, 2013

కాశీ కుసుమ కదంబం - నాల్గవ భాగము

ఢుంఢి గణపతి - విశ్వేశ్వర మందిరానికి వెళ్ళే దారిలో ఎడమవైపు - పోలీస్ చెకింగ్ దగ్గర ఉన్న గణపతి స్తోత్రం క్రింద ఇస్తున్నా.

కాశీ విశ్వేశ్వరుడు తిరిగి కాశీకి రావడం ఈ ఢుంఢి గణపతి వల్లే జరిగిందని అంటారు.




7. శ్రీ ఢుంఢిరాజ స్తోత్రమ్

శ్లో॥
ఆనందవనసంప్రాప్త్యా హర్షనిర్భరమానసః
చతుర్వింశతిభిః పద్యై రస్తౌ చ్ఛంభు ర్గజాననమ్


శ్రీకంఠ ఉవాచ

శ్లో॥
జయ విఘ్నకృతా మాద్య భక్తనిర్విఘ్నకారక
అవిఘ్నవిఘ్నశమన మహావిఘ్నైక విఘ్నకృత్
(1)
శ్లో॥
జయ సర్వగణాధీశ జయ సర్వగణాగ్రణీః
గణప్రణతపాదాబ్జ గణనాతీతసద్గుణ.
(2)
శ్లో॥
జయ సర్వగ సర్వేశ సర్వబుద్ధ్యేకశేవధే
సర్వమాయాప్రపంచజ్ఞ సర్వకర్మాగ్ర పూజిత
(3)
శ్లో॥
సర్వమంగలమాంగల్య జయత్వం సర్వమంగల
అమంగలోపశమన మహామంగల హేతుక
(4)
శ్లో॥
జయసృష్టికృతాం వంద్య జయస్థితికృతా నత
జయ సంహృతికృత్ స్తుత్య జయ సత్కర్మసిద్ధిద
(5)
శ్లో॥
సిద్ధవంద్యపదాంభోజ జయ సిద్ధి విధాయక
సర్వసిద్ధ్యేకనలయ మహాసిద్ధ్యృధ్ధిసూచక
(6)
శ్లో॥
అశేషగుణనిర్మాణ గుణాతీత గుణాగ్రణీః
పరిపూర్ణచరిత్రార్థ జయ త్వం గుణవర్ణిత
(7)
శ్లో॥
జయ సర్వబలాధీశ బలారాతిబలప్రద
బలాకోజ్జ్వలదంతాగ్ర బాలాబాలపరాక్రమ
(8)
శ్లో॥
అనంతమహిమాధార ధరాధరవిదారణ
దంతాగ్రప్రోతదిఙ్నాగ జయ నాగవిభూషమ
(9)
శ్లో॥
యేత్వాం నమంతి గరుణామయ దివ్యమూర్తే
సర్వైనసా మపి భువో భువి ముక్తిభాజః
తేషాం సదైవ హరసీహ మహోపసర్గాన్
సర్గాపవర్గ మపి సంప్రదదాసి తేభ్యః
(10)
శ్లో॥
యే విఘ్నరాజ భవతా కరుణాకటాక్షైః
సంప్రేక్షితాః క్షితితలే క్షణమాత్ర మత్ర
తేషాం క్షయంతి సకలా న్యపి కిల్బిషాణి
లక్ష్మీః కటాక్షయతి తా న్పురుషోత్తమాన్ హి
(11)
శ్లో॥
యే త్వాం స్తువంతి నతవిఘ్నవిఘాతదక్ష
దాక్షాయణీహృదయపంకజతిగ్మరశ్మే
శ్రూయన్త ఏవ త ఇహ ప్రథితా న చిత్రం
చిత్రం తదత్ర గణపా యదహో త ఏవ
(12)
శ్లో॥
యే శీలయంతి సతతం భవతోంఘ్రియుగ్మం
తేపుత్రపౌత్ర ధనధాన్య సమృద్ధిభాజః
సంశీలితాంఘ్రికమలా బహభృత్యవర్గైః
భూపాలభోగ్యకమలాం విమలాం లభంతే
(13)
శ్లో॥
త్వం కారణం పరమకారణకారణానాం
వేద్యోసి వేదవిదుషాం సతతం త్వమేకః
త్వం మార్గణీయ మసి కించన మూలవాచాం
వాచా మగోచర చరాచరదివ్యమూర్తే
(14)
శ్లో॥
వేదా విదంతి న యథార్ధతయా భవంతం
బ్రహ్మదయోపి న చరాచర సూత్రధార
త్వం హంసి పాసి విదధాసి సమస్త మేకః
క స్తే స్తుతివ్యతికరో మన సాప్యగమ్యః
(15)
శ్లో॥
త్వద్దుష్టదృష్టివిశిఖై ర్నిహతా న్నిహన్మి
దైత్యాన్ పురాంధకజలంధరముఖ్యకాంశ్చ
క స్యాస్తి శక్తి రహ య స్త్వదృతేపి తుచ్ఛం
వాంఛే ద్విధాతుమిహ సిద్ధిద కార్యజాతమ్
(16)
శ్లో॥
అన్వేషణే ఢుంఢి రయం ప్రథితోస్తి ధాతుః
సర్వార్థఢుంఢితతయా తవ ఢుంఢినామ
కాశీప్రవేశ మపి కో లభతేత్ర దేహీ
తోషం వినా తవ వినాయక ఢుంఢిరాజ!
(17)
శ్లో॥
ఢుంఢే ప్రణమ్య పురత స్తవ పాదపద్మం
యో మాం నమస్యతి పుమా నిహ కాశివాసీ
తత్కర్ణమూల మధిగమ్య పురా దిశామి
తత్ కించి దత్ర న పునర్భవ తాస్తి యేన
(18)
శ్లో॥
స్నాత్వా నరః ప్రథమతో మణికర్ణికాయా
ముద్ధూలితాంఘ్రియుగల స్తు సచేల మాశు
దేవర్షి మానవ పితౄనపి తర్పయిత్వా
జ్ఞానోదతీర్థ మభిలభ్య భజే త్తత స్త్వామ్
(19)
శ్లో॥
సంమోద మోదక భరై ర్వరధూపదీపై
ర్మాల్యైః సుగంధ బహులై రనులేపనై శ్చ
సంప్రీణ్య కాశినగరీఫలదానదక్షం
ప్రోక్త్వాథ మా క ఇహ సిద్ధ్యతి నైవ ఢుంఢే!
(20)
శ్లో॥
తీర్థాంతరాణి చ తతః క్రమవర్జితోపి
సంసాధయ న్నిహ భవత్కరుణాకటాక్షైః
దూరీకృతస్వహితఘాత్యుపసర్గవర్గో
ఢుంఢే లభే దవికలం ఫల మత్ర కాశ్యామ్
(21)
శ్లో॥
యః ప్రత్యహం నమతి ఢుంఢి వినాయకం త్వాం
కాశ్యాం ప్రగే ప్రతిహతాఖిలవిఘ్నసంఘః
నో తస్య జాతు జగతీతలవర్తి వస్తు
దుష్ప్రాప మత్ర చ పరత్ర చ కించనాపి
(22)
శ్లో॥
యో నామ తే జపతి ఢుంఢివినాయకస్య
తం వై జపం త్యనుదినం హృది సిద్ధయోష్టౌ
భోగాన్ విభుజ్య వివిధాన్ విబుధోపభోగ్యాన్
నిర్వాణయా కమలయా వ్రియతే స చాన్తే
(23)
శ్లో॥
దూరే స్థితో ప్యహరహ స్తవ పాదపీఠం
యః సంస్మరే త్సకలసిద్ధిద ఢుంఢిరాజ
కాశీస్థితే రవికలం సఫలం లభేత
నైవాన్యథా న వితథా మమ వా క్కదాచిత్
(24)

ఈశ్వర ఉవాచ

శ్లో॥
ఇమాం స్తుతిం మమక-తిం యః పఠిష్యతి సన్మతిః
న జాతు తం తు విఘ్నౌఘాః పీడయిష్యంతి నిశ్చితమ్
(25)
శ్లో॥
ఢౌంఢీం స్తుతి మిమాం పుణ్యాం యః పఠేద్ ఢుంఢిసన్నిధౌ
సాన్నిధ్యం తస్య సతతం భజేయుః సర్వసిద్ధయః
(26)
శ్లో॥
ఇమాం స్తుతిం నరో జప్త్వా పరం నియతమానసః
మానసై రపి పాపై స్తైః నాభిభూయేత కర్హిచిత్
(27)
శ్లో॥
పుత్రాన్ కలత్రం క్షేత్రాణి వరాశ్వాన్ వరమందిరమ్
ప్రాప్నుయా చ్చ ధనం ధాన్యం ఢుంఢిస్తోత్రం జప న్నరః
(28)
శ్లో॥
సర్వసంపత్కరం నామ స్తోత్ర మేత న్మ యేరితమ్
ప్రజప్తవ్యం ప్రయత్నేన ముక్తికామేన సర్వదా
(29)
శ్లో॥
జప్త్వా స్తోత్ర మిదం పుణ్యం క్వాపి కార్యే గమిష్యతః
పుంసః పురః సమేష్యంతి నియతం సర్వసిద్ధయః
(30)





No comments:

Post a Comment