Tuesday, December 17, 2013

కాశీ కుసుమ కదంబం - గంగా స్తోత్రం, అర్ధనారీశ్వర స్తోత్రం, శివ మంగళాష్టకమ్, పంచక్రోశాత్మక విశ్వనాథజ్యోతిర్లింగ ధ్యానమ్


దీనితో మా కాశీ కుసుమ కదంబం ముగుస్తోంది.
ఇందులో చాలా ముద్రారాక్షసాలు (typos) ఉండవచ్చు. దయచేసి మీరు తెలియ జేసిన మేము దిద్దుకుంటాము.

దీనిని పుస్తక రూపంలో తెస్తున్నాము. కావలసినవారు తమ విద్యుల్లేఖా చిరునామా (e-mail id) పంపిన పి.డి.యఫ్. ఫైలు పంపగలము.
ధన్యవాదములు



శ్రీ గఙ్గాస్తోత్రమ్

శ్లో
దేవి సురేశ్వరి భగవతి గఙ్గే త్రిభువన తారిణి తరల తరఙ్గే
శఙ్కరమౌళి విహారిణి విమలే మమమతిరాస్తాంతవ పదకమలే
(1)
శ్లో
భాగీరధి సుఖదాయిని మాతః తవజలమహిమానిగమేఖ్యాతః
నాహంజానే తవమహిమానం పాహికృపామయిమామజ్ఞానమ్
(2)
శ్లో
హరిపదపాద్యతరఙ్గిణిగఙ్గే హిమవిధుముక్తాధవళతరఙ్గే
దూరీకురుమమ దుష్కృతిభారం కురుకృపయాభవసాగరపారం
(3)
శ్లో
తవజలమమలం యేననిపీతం పరమపదం ఖలుతేన గృహీతం
మాతర్గఙ్గేత్వయియోభక్తః కిలతంద్రష్టుం నయమః శక్తః
(4)
శ్లో
పతితోద్ధారిణి జాహ్నవి గఙ్గే ఖణ్డిత గిరివరమణ్డిత భంగే
భీష్మజనని హేమునివరకన్యే పతితనివారిణి త్రిభువనధన్యే
(5)
శ్లో
కల్పలతామివఫలదాంలోకే ప్రణమతి యస్త్వాం నపతతి శోకే
పారావారవిహారిణి గఙ్గే విబుధయువతికృత తరళాపాఙ్గే
(6)
శ్లో
గఙ్గాస్తోత్రమిదం భవసారం వాఞ్చితఫలదం విమలం సారం
శఙ్కరశేవక శఙ్కర రచితం పఠతి సుఖీస్తవ ఇతిచ సమాప్తః
(7)
శ్లో
తవచేన్మాతః స్రోతస్నాతః పునరపిజఠరే సోఽపినజాతః
నరకనివారిణి జాహ్నవి గఙ్గే కలుష వినాశని మహిమోత్తుఙ్గే
(8)
శ్లో
పునరసదంగే పుణ్య తరఙ్గే జయజయజాహ్నవి కరుణాపాఙ్గే
ఇన్ద్రమకుటమణిరాజిత చరణే సుఖదే శుభదే భృత్యశరణ్యే
(9)
శ్లో
రోగం శోకం తాపం పాపం హరమేభగవతి కుమతి కలాపం
త్రిభువనసారే వసుధాహారే త్వమసి గతిర్మమఖలు సంసారే
(10)
శ్లో
అలకానన్దే పరమానన్దే కరుకరుణామయి కాతవన్ద్యే
తవతటనికటే యస్యనివాసః ఖలువైకుంఠే తస్యనివాసః
(11)
శ్లో
వరమిహనీరే కమఠోమీనః కింవాతీరే శరఠః క్షీణః
అధవాశ్వపచో మలినోదీనః తవనహిదూరే నృపతికులీనః
(11)
శ్లో
భోభువనేశ్వరి పుణ్యే ధన్యే దేవిద్రవమయి మునివరకన్యే
గఙ్గాస్తవమిమమమలం నిత్యం పఠితినరోయస్సజయతిసత్యం
(12)
శ్లో
యేషాం హృదయే గఙ్గాభక్తిః తేషాం భవతి సదాసుఖముక్తిః
మధురాకాన్తాపఙ్ఘటికాభిః పరమానన్ద కలితలలితాభిః
(13)




శ్రీ అర్ధనారీశ్వర స్తోత్రమ్

శ్లో
అంభోధర శ్యామలకుంతలాయై తటిత్ప్రభాతామ్రజటాధరాయ
నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయ నమశ్శివాయైచనమఃశ్శివాయ
(1)
శ్లో
ప్రదీప్తరత్నోజ్వలకుండలాయై స్ఫురన్మహాపన్నగభూషణాయ
శివప్రియాయైచ శివాప్రియాయ నమశ్శివాయైచనమఃశ్శివాయ
(2)
శ్లో
మందారమాలా కలితాలకాయై కపాలమాలాంకిత కంథరాయ
దివ్యాంబరాయై చ దిగంబరాయ నమశ్శివాయైచనమఃశ్శివాయ
(3)
శ్లో
కస్తూరికా కుంకుమ చర్చితాయై శ్మశాన భస్మాంగ విలేపనాయ
కృతస్మరాయై వికృతస్మరాయ నమశ్శివాయైచనమఃశ్శివాయ
(3)
శ్లో
పాదారవిందార్పిత హంసకాయై పాదాబ్జరాజ త్ఫణినూపురాయ
కళామయాయై వికళామయాయ నమశ్శివాయైచనమఃశ్శివాయ
(5)
శ్లో
ప్రపంచసృష్ట్యున్ముఖలాస్యకాయై సమస్త సంహారక తాండవాయ
సమేక్షణాయై విషమేక్షణాయ నమశ్శివాయైచనమఃశ్శివాయ
(6)
శ్లో
ప్రఫుల్లనీలోత్పల లోచనాయై వికాస పంకేరుహలోచనాయ
జగజ్జనన్యై జగదేకపిత్రే నమశ్శివాయైచనమఃశ్శివాయ
(7)
శ్లో
అంతర్బహిశ్చోర్ధ్వమధశ్చమధ్యే పురశ్చపశ్చాచ్చవిదిక్షుదిక్షు
సరవంగతాయై సకలంగతాయ నమశ్శివాయైచనమఃశ్శివాయ
(8)




శివమఙ్గళాష్టకమ్

శ్లో
భవాయ చంద్రచూడాయ నిర్గుణాయ గుణాత్మనే
కాల కాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మఙ్గళమ్
(1)
శ్లో
వృషారూఢాయ భీమాయ వ్యాఘ్రచర్మాంబరాయచ
పశూనాం పతయే తుభ్యం గౌరీకాంతాయ మఙ్గళమ్
(2)
శ్లో
భస్మోద్ధూఱిత దేహాయ వ్యాళయజ్ఞోపవీతినే
రుద్రాక్షమాలాభూషాయ వ్యోమకేశాయ మఙ్గళమ్
(3)
శ్లో
సూర్యచంద్రాగ్నినేత్రాయ నమఃకైలాసవాసినే
సచ్చిదానన్దరూపాయ ప్రమధేశాయ మఙ్గళమ్
(4)
శ్లో
మృత్యుంజయాయ సాంబాయ సృష్టిస్థిత్యంతకారిణే
త్ర్యంబకాయ శాంతాయ త్రిలోకేశాయ మఙ్గళమ్
(5)
శ్లో
గంగాధరాయ సోమాయ నమోహరిహరాత్మనే
ఉగ్రాయ త్రిపురఘ్నాయ వామదేవాయ మఙ్గళమ్
(6)
శ్లో
సద్యోజాతాయ శర్వాయ భవ్యజ్ఞాన ప్రదాయినే
ఈశానాయ నమస్తుభ్యం పఞ్చవక్త్రాయ మఙ్గళమ్
(7)
శ్లో
సదాశివస్వరూపాయ నమస్తత్పురుషాయచ
అఘోరాయచ ఘోరాయ వామదేవాయ మఙ్గళమ్
(8)




పంచక్రోశాత్మక విశ్వనాథ జ్యోతిర్లింగ ధ్యానమ్

శ్లో
పంచక్రోశాత్మకం లింగం జ్యోతీరూపం సనాతనం
భవానీ శంకరాభ్యాంచ లక్ష్మీశ్రీశవిరాజితం
(1)
శ్లో
డుంఢిరాజాదిగణపైః షట్పంచాసడ్భిర్విరాజితం
ద్వాదశాదిత్య సహితం నృసింహైః కేశవైర్యుతం
(2)
శ్లో
కృష్ణ రామత్రయ యుతం కూర్మమత్స్యాదిభిస్తధా
అవతారైరనేకైశ్చ యుతం విష్ణోశ్శివస్యచ
(3)
శ్లో
గౌర్యాది శక్తిభిర్యుక్తం క్షేత్రం పరమపావనం
బధ్వాంజలిం ప్రార్ధయేత మహాదేవం మహేశ్వరం
(4)
శ్లో
సానన్దమానన్దవనే వసన్తం ఆనన్దకన్దం హతపాపబృన్దమ్
వారాణశీనాధమనాధనాధం శ్రీవిశ్వనాధం శరణం ప్రపద్యే
(5)
శ్లో
విశాలాక్షీం అన్నపూర్ణాం విశ్వేశ్వర మనోహరీమ్
కాశికాక్షేత్ర సంవాసాం భవానీం త్వాం భజామ్యహమ్
(6)




మంగళమ్

శ్లో
మంగళమ్ శ్రీ మహేశాయ సర్వభూతాంతరాత్మనే
నీలకంఠాయ నిత్యాయ గౌరీనాథాయ మంగళమ్

శ్లో
కైలాసగిరివాసాయ రుద్రాయ పరమాత్మనే
సచ్చిదానందరూపాయ సాంబదేవాయ మంగళమ్

శ్లో
కాశీపురనివాసాయ కామితార్థ ప్రదాయినే
అన్నపూర్ణాసమేతాయ విశ్వనాథాయ మంగళమ్





సమర్పణమ్

శ్లో
కాయేన వాచా మనసేంద్రియై ర్వా
బుద్ధ్యాత్మనా వా ప్రకృతేః స్వభావాత్
కరోమ్ య ద్య త్సకలం పరస్మై
విశ్వేశ్వరాయైవ సమర్పయామి


ఓం తత్‌సత్



No comments:

Post a Comment