కాశీ వచ్చిన వారికి కేదారనాథ మందిరం తెలిసే ఉంటుంది. కేదార్ ఘాట్ పైన ఉన్నమందిరమే కేదారమందిరం. బ్రహ్మ పై కోపించిన శివుడు కేదారంలో వృషభరూపంలో భూమిలోకి పోయాడని, తిరిగి కాశీలో పైకి వచ్చాడని చెపుతారు. ఈ కేదారేశ్వరుడు మాంథాతను కరుణించాడని కథ. ఇంతకు ముందు పోష్టలలో కాశీ కేదారం అనే పేరుతో ఈ కేదార ఖండం గురించి వ్రాసాము. దానిలో పూర్తి వివరాలు ఉన్నాయి. చదవండి. కేదార ఖండం లో మరణించిన వారికి భైరవయాతన కూడా లేదని చెప్తారు.
ప్రాచీన మణికర్ణిక అంటే కేదార్ ఘాట్ లో ఉన్న గౌరీ కుండమే. శ్రావణ పూర్ణిమ నాడు ఈ గౌరీ కుండంలో స్నానం చేస్తే సకల పాపాలు పోతాయని ప్రతీతి. శ్రావణ పూర్ణిమకు గంగలో బాగా నీరుఉండడం వల్ల దాదాపుగా ఈ కుండం కనపడదు. అందుకని ఆ రోజు కేదార్ ఘాట్ లో స్నానం చేస్తే గౌరీ కుండం లో స్నానం చేసినట్లే!!!
|
శ్రీ
కాశీ కేదార మహాత్మ్యాంతర్గత
|
|
|
26.
శ్రీ
కేదారనాథ స్తుతిః
|
|
శ్లో॥
|
శ్రీమత్పరస్మై
నిజ చిద్ఘనాయ
గౌరీతపః
పూర్ణ ఫలప్రదాయ।
కేదారనాథాయ
నమశ్శివాయ
నమో
నమః కారణ కారణాయ॥
|
(1)
|
శ్లో॥
|
కాశ్యాం
కృతాఘాఖిల వారణాయ
కారుణ్య
సంపూర్ణదృశే పరాయ।
ప్రాచీన
తీర్థోత్తమతీరగాయ
నమోనమః
కారణకారణాయ॥
|
(2)
|
శ్లో॥
|
గంగా
దివోదాస సునాగమేయ
మహాఘకృద్భాష్కలతారణాయ
శివాపరాధార్తనృపోద్ధరాయ
నమో
నమః కారణ కారణాయ॥
|
(3)
|
శ్లో॥
|
మయి
ప్రసన్నాయ చ వామదేవ
మునౌ
ప్రసన్నాయ నృ।।।పేపి
తద్వత్।
రహస్యదాత్రే
త్వవిముక్త పుర్యా
నమో
నమః కారణ కారణాయ॥
|
(4)
|
శ్లో॥
|
నమో
నమస్తే భజాం ప్రసన్నం
నమో
నమః సాశి జనాఘహంత్రే
హితోపదేష్ట్రే
మమ ధీప్రదాత్రే
నమో
నమః కారణ కారణాయ॥
|
(5)
|
|
|
|
|
శ్రీ
కాశీ కేదార మహాత్మ్యాంతర్గత
|
|
|
27.
ప్రాచీన
మణికర్ణికాస్తుతిః
|
|
శ్లో॥
|
ఆద్యా
యా మణికర్ణికా విజయతే
కాదారనాథాగ్రతః
సా
నః పాప మనాదిమూల మఖిలం నిర్నాశయ
త్వద్య వై।
భూపే
సోమవతీ శపాపకలుషే శ్రీ
వామదేవే మయి
ప్రీతా
పూర్ణ కటాక్షపాత్రపదవీ
మస్మాన్ దదా త్వాదరాత్॥
|
(1)
|
శ్లో॥
|
శ్రీ
గౌరీశ్రుతి భూషమ
ప్రవిలసత్తాటంకముక్తామణేః
సంపాతా
దపలబ్ధవైభవతయా శంభో రతీవ
ప్రియా।
యా।।।స్మా
నుద్ధర దప్రమేయ కలుషాధారాన్
జడాన్ సా సదా
ప్రాచీనా
మణికర్ణికా భవతు నః
పాపౌఘవిధ్వంసినీ॥
|
(2)
|
శ్లో॥
|
యా
దేవీ త్రిజగత్పవిత్రతటినీ
కాలుష్య సంహారిణీ
యా
గౌర్యా అపి శంభుహేలనసముద్ఫూతాఘసంహారిణీ
యా
కా రాజశిరోమణే రపి దివోదాసస్య
దోషాపహా
ప్రాచీనా
మణికర్ణికా భవతు నః
పాపౌఘవిధ్వంసినీ॥
|
(3)
|
శ్లో॥
|
యా
సా పార్షదనైగమేయగణ పే శంభోః
ప్రాసాదంకరీ
యా
పాపాధమబాష్కలద్విజ మపి
స్థానం పరం ప్రాపితా।
యా
భూలోక గతాపరాధజనతాం సాంబా
సముత్తారిణీ
ప్రాచీనా
మణికర్ణికా భవతు నః
పాపౌఘవిధ్వాంసినీ॥
|
(4)
|
శ్లో॥
|
యా
కాదారపురః సదా విలసతే కాశ్యాం
ప్రజా స్తారయన్
యా
నిత్యం త్రజగత్పవిత్రతటినీం
సంయుజ్య తత్తుష్టిదా।
యా
కాశీ జనతాఘసంఘశమనీ సందర్శనాత్
మజ్జనాత్
ప్రాచీనా
మణికర్ణికా భవతు నః
పాపౌఘవిధ్వంసినీ॥
|
(5)
|
|
|
|
|
శ్రీమచ్ఛంకరాచార్యవిరచితా
|
|
|
28.
శ్రీ
శివమానసపూజా
|
|
శ్లో॥
|
రత్నైః
కల్పిత మాసనం హిమజలైః స్నానం
చ దివ్యాంబరం
నానారత్న
విభూషితం మృగమదామోదాంకితం
చందనం।
జాతీ
చంపక బిల్వ పత్ర రచితం పుష్పం
చ ధూపం తథా
దీపం
దేవ దయానిధే పశుపతే హృత్కల్పితం
గృహ్యతామ్॥
|
(1)
|
శ్లో॥
|
సౌవర్ణే
మణిఖండరత్నరచితే పాత్రే
ఘృతం పాయసం
భక్ష్యం
పంచవిధం పయోదధియుతం రంభాఫలం
పానకమ్।
శాకానా
మయుతం జలం రుచికరం కర్పూరఖండోజ్జ్వలం
తాంబూలం
మనసా మయా విరచితం భక్త్యా
ప్రభో।।।
స్వీకురు॥
|
(2)
|
శ్లో॥
|
ఛత్రం
చామరయో ర్యుగం వ్యజనకం
చాదర్శకం నిర్మలం
వీణా
భేరి మృదంగకాహళకలాగీతం చ
నృత్యం తథా।
సాష్టాంగం
ప్రణతిః స్తుతి ర్బహువిధా
హ్యేత త్సమస్తం మయా
సంకల్పేన
సమర్పితం తవ విభో పూజాం గృహాణ
ప్రభో।।।
|
(3)
|
శ్లో॥
|
ఆత్మా
త్వం గిరిజా మతిః సహచరాః
ప్రాణాః శరీరం గృహం।
పూజా
తే విషయోపభోగరచనా నిద్రా
సమాధిస్థితిః
సంచారః
పదయోః ప్రదక్షిణవిధిః
స్తోత్రాణి సర్వా గిరో
య
ద్య త్కర్మ కరోమి త త్త దఖిలం
శంభో త వారాధనమ్॥
|
(4)
|
శ్లో॥
|
కరచరణకృతం
వాక్కాయజం కర్మజం వా
శ్రవణనయనజం
వా మానసం వాఽపరాధమ్।
విహిత
మవిహితం వా సర్వ మేతత్ క్షమస్వ
జయ
జయ కరుణాబ్ధే శ్రీ మహాదేవ
శంభో॥
|
(5)
|
No comments:
Post a Comment