Thursday, December 5, 2013

కాశీ కుసుమ కదంబం -- శివనామ మహిమ మరియు విశ్వనాథాష్టకము




బృహన్నారదీయము లోని


14. శివనామ మహిమ

శ్లో
విశ్వేశ్వర విరూపాక్ష విశ్వరూప సదాశివ
శరణం భవ భూతేశ కరుణాకర శంకర
(1)
శ్లో
హర శంభో మహాదేవ విశ్వేశామరవల్లభ
శివ శంకర సర్వాత్మన్ నీలకంఠ నమోస్తుతే
(2)
శ్లో
మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే
అమ-తేశాయ శర్వాయ మహాదేవాయ తే నమః
(3)
శ్లో
ఏతాని శివనామాని యః పఠే న్నియతః సకృత్
నాస్తి మృత్యుభయం తస్య పాపరోగాది కించన
(4)
శ్లో
యత్కృత్యం త న్నకృతం య దకృత్యం కృత్యవ త్త దాచరితమ్
ఉభయోః ప్రాయశ్చిత్తం తవ నామాక్షరద్వయోచ్చరితమ్
(5)
శ్లో
శివ శంకర రుద్రేశ నీలకంఠ త్రిలోచన
థీరయంతి యో నిత్యం న హి తాన్ బాధతే కలిః
(6)




శ్రీ వ్యాఘ్రపాదకృత


15. శ్రీ విశ్వనాథాష్టకమ్

శ్లో
గంగాతరంగకమనీయజటాకలాపం
గౌరీనిరంతర విభూషిత వామభాగమ్
నారాయణప్రియ మనంగమదాపహారం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్
(1)
శ్లో
వాచామ గోచర మమేయగుణస్వరూపం
వాగీశవిష్ణుసురసేవితపాదపీఠమ్
వామేన విగ్రహవరేణ కళత్రవంతం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్
(2)
శ్లో
భూతాధిపం భుజగభూషణ భూషితాంగం
వ్యాఘ్రాజినాంబరధరం జటిలం త్రినేత్రమ్
పాశాంకుశాభయవరప్రదశూలపాణిం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్
(3)
శ్లో
శీతాంశుశోభిత కిరీట విరాజమానం
ఫాలేక్షణానలవిశోషిత పంచబాణమ్
నాగాధిపారచిత భూసుర కర్ణపూరం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్
(4)
శ్లో
పంచాననం దురితమత్తమతంగజానాం
నాగాంతకం దనుజపుంగవపన్నగానామ్
దావానలం మరణశోకజరాటవీనాం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్
(5)
శ్లో
తేజోమయం సకలనిష్కల మద్వితీయం
ఆనందకంద మపరాజిత మప్రమేయమ్
నానాత్మకం సగుణనిర్గుణ మాదిదేవం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్
(6)
శ్లో
రాగాదిదోష రహితం సుగుణానురాగం
వైరాగ్య శాంతినిలయం గిరిజాసహాయమ్
మాధుర్య ధైర్యనిలయం గరళాభిరామం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్
(7)
శ్లో
ఆశాం విహాయ పరిహృత్య పరస్య నిందాం
పాపేరతిం చ వినివార్య మనస్సమాధౌ
ఆధార హృత్కమలమధ్యగతం సురేశం
వారాణసీపురపతిం భజ విశ్వనాథమ్
(8)
శ్లో
వారాణసీ పురపతేః పరమేశ్వరస్య
వ్యాఘ్రోక్త మష్టక మిదం పఠతే మనుష్యః
విద్యా శ్శ్రియం విపులసౌఖ్య మనంతకీర్తిం
సంప్రాప్య దేహవిలయే లభతే చ మోక్షమ్
(9)
శ్లో।।
విశ్వనాథాష్టక మిదం యః పఠేత్ శివసన్నిధౌ
శివలోక మవాప్నోతి శివేన సహ మోదతే
(10)




16. శ్రీ విశ్వేశ్వర ధ్యానమ్

శ్లో
అకలంకశరత్పూర్ణశశాంకాయుతసప్రభః
సోమసూర్యాగ్నినయనోదశబాహు శ్శసాంకభృత్


గౌరీపరీరబ్ధతనుః నానాయుధసముజ్జ్వలః
తటిత్కోటిసమప్రఖ్యం కోటిచంద్రార్కసన్నిభమ్


ఇంద్రియాతీత మమలం త్రైలోక్యవ్యాపకం పరమ్
మోక్షాయ యన్మయాప్రోక్తం నిరవద్యం నిరంజనమ్


యస్యభాసా రవి ర్భాతి చంద్రః పావక ఏవ చ
నక్షత్రాణి గ్రహా శ్చైవ న తద్భాసయతే రవిః


న పీయూషకరో నాగ్నిం న తడిద్గ్రహతారకమ్
కాశ్యాం విశ్వేశ్వరాఖ్యం తల్లింగం దృష్ట్వా విముచ్యతే





దండకం – స్తోత్రమ్


జయ విశ్వేశ్వర విశ్వాధార విశ్వరూప విష్ణుప్రియ వామదేవ మహాదేవ దేవాధిదేవ దివ్యరూప దీనానాధైకశరణ శరణాగత వజ్రపంజర సాధితాఖిల కార్యాకార్యాతీత కారణ కారణ కామాది తృణదహన దావాంతకర దారితాఖిల దారిద్ర్య జితేంద్రియ ప్రియ జితేంద్రియైక గమ్య కాశీస్థ స్థావర జంగమ నిర్వాణదాయక త్రిదశ నాయక కాశికాప్రియ నమస్తే నమస్తే నమః





ప్రార్థన

శ్లో
విశ్వేశ్వర మహాదేవ కాశీనాథ జగద్గురో
కాశీవాసఫలం దేహి కరిష్యేనుత్తమం వ్రతమ్

శ్లో
కృతా న్యనేకపాపాని జన్మజన్మాంతరేషు వై
తాని సర్వాణి నశ్యంతు కాశీక్షేత్రస్య సేవయా

శ్లో
త్వద్భక్తిం కాశివాసం చ రాహిత్యం పాపకర్మణామ్
సత్సంగైః శ్రవణాద్యై శ్చ కాలో గచ్ఛతు మే సదా

శ్లో
హర శంభో మహాదేవ సర్వజ్ఞ సుఖదాయక
పునః పాపమతి ర్మాస్తు ధర్మబుద్ధి స్సదాస్తు మే

శ్లో
తవ పాదాంబుజద్వంద్వే నిర్ద్వంద్వా భక్తి రస్తు మే
ఆకలేవరపాతం చ కాశీవాసోస్తు మేనిశమ్

శ్లో
ఐంద్రం పదం న వాంఛామో న చాంద్రం నాన్యదేవ హి
వాంఛామో కేవలం మృత్యుం కాశ్యాం శంభోఽపునర్భవమ్



No comments:

Post a Comment