Monday, December 2, 2013

కాశీ కుసుమ కదంబం - ఐదవ భాగము - దండపాణ్యష్టకము


The astakas related to Dandapani and Kalabhirava - the keepers of varanasi or Kashi are given below.



శ్రీ స్కందమహాపురాణాంతర్గత కాశీఖండోక్త


10. శ్రీ దండపాణ్యష్టకమ్


స్కంద ఉవాచ

శ్లో
రత్నగర్భాంగజోద్భూత పూర్ణభద్రసుతోత్తమ
నిర్విఘ్నం కురు మే యక్ష కాశివాసం శివాప్తయే
(1)
శ్లో
ధన్యో యక్షః పూర్ణభద్లో ధన్యా కాంచనకుండలా
యయోర్జఠరపీఠేఽభూ ర్దండపాణే మహామతే
(2)
శ్లో
జయ యక్షపతే ధీర! జయ పింగలలోచన
జయ పింగజచాభార జయ దండమహాయుధ
(3)
శ్లో
అవిముక్త మహాక్షేత్రసూత్రధారోగ్రతాపన
దండనాయక భీమాస్య జయ విశ్వేశ్వర ప్రియ
(4)
శ్లో.
సౌమ్యానాం సౌమ్యవదన భీషణానాం భయానక
క్షేత్రపాపధియాం కాల మహాకాలమహాప్రియ
(5)
శ్లో
జయ ప్రాణద యక్షేంద్ర కాశీవాసాన్నమోక్షద
మహారత్నస్ఫురద్రశ్మి చయచర్చితవిగ్రహ
(6)
శ్లో
మహాసంభారాంతిజనక మహోద్భ్రాంతిప్రదాయక
అభక్తానాం చ భక్తానాం సంభ్రాంత్యుద్భ్రాంతి నాశక
(7)
శ్లో
ప్రాంతనేపథ్యచతుర జయ జ్ఞాననిధిప్రద
జయగౌరీపదాబ్జానే మోక్షేక్షణ విచక్షణ
(8)
శ్లో
యక్షరాజాష్టకం పుణ్య మిదం నిత్యం త్రకాలతః
జపామి మైత్రావరుణే వారాణస్యాప్తికారణమ్
(9)
శ్లో
దండపాణ్యష్టకం ధీమాన్ జప న్విఘ్నై ర్మజాతుచిత్
శ్రద్ధయా పరిభూయేత కాశీవాస ఫలం లభేత్
(10)
శ్లో
ప్రాదుర్భావం దండపాణేః శృణ్వన్ స్తోత్రమిదం గృణన్
విపత్తి మన్యతః ప్రాప్య కాశీం జన్మాంతరే లభేత్
(11)




శ్రీమచ్ఛంకరాచార్యవిరచితం


11. శ్రీ కాలభైరవాష్టకమ్

శ్లో
దేవరాజ సేవ్యమానపావనాంఘ్రిపంకజం
వ్యాళయజ్ఞసూత్ర మిందుశేఖరం కృపాకరమ్
నారదాదియోగిబృంద వందితం దిగంబరమ్
కాశికాపురాధినాథ కాలభైరవం భజే
(1)
శ్లో
భానుకోటి భాస్వరం భవాబ్ధితారకం పరం
నీలకంఠ మీప్సితార్థదాయకం త్రిలోచనమ్
కాలకాల మంబుజాక్ష మక్షశూల మక్షరం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే
(2)
శ్లో
శూలటంకపాశదండపాణి మాదకారణం
శ్యామకాయ మాదిదేవ మక్షరం నిరామయమ్
భీమవిక్రమం ప్రభుం విచిత్రతాండవప్రియమ్
కాశికాపురాధినాథ కాలభైరవం భజే
(3)
శ్లో
భక్తిముక్తిదాయకం ప్రశస్తచారువిగ్రహం
భక్తవత్సలం స్థిరం సమస్తలోకనిగ్రహమ్
నిక్వణన్మనోజ్ఞ హేమకింకిణీలసత్కటం
కాశికాపురాధినాథ కాలభైరవం భజే
(4)
శ్లో.
ధర్మసేతుపాలకం త్వధర్మమార్గనాశకం
కర్మపాశమోచకం సుశర్మదాయకం విభుమ్
స్వర్ణవర్ణకేశపాశశోభితాంగనండలమ్
కాశికాపురాధినాథ కాలభైరవం భజే
(5)
శ్లో
రత్నపాదుకాప్రభాభిరామపాదయుగ్మకమ్
నిత్య మద్వితీయ మిష్టదైవతం నిరంజనమ్
మృత్యుదర్పనాశనం కరాళదంష్ట్ర భీషణమ్
కాశికాపురాధినాథ కాలభైరవం భజే
(6)
శ్లో
అట్టహాసభిన్నపద్మజాండకోశసంతతిం
దృష్టిపాతనష్ట పాపజాల ముగ్రశాసనమ్
అష్టసిద్ధిదాయకం కాపాలమాలికాధరమ్
కాశికాపురాధినాథ కాలభైరవం భజే
(7)
శ్లో
భూతసంఘనాయకం విశాలకీర్తిదాయకం
కాశివాసిలోకపుణ్యపాపశోధకం విభుమ్
నీతిమార్గకోవిదం పురాతనం జగత్ప్రభుమ్
కాశికాపురాధినాథ కాలభైరవం భజే
(8)
శ్లో
కాలాభైరవాష్టకం పఠంతి యే మనోహరం
జ్ఞానముక్తిసాధనం విచిత్రముణ్య వర్ధనమ్
శోకమోహదైన్యలోభకోపతాపనాశనమ్
తేప్రయాంతి కాలభైరవాంఘ్రి సన్నిధిం ధ్రువమ్
(9)
శ్లో
వారాణస్యాం భైరవాఖ్యం సాసారభయనాశనమ్
పూర్వజన్మకృతం పాపం స్మరణేన వినశ్యతి
(10)




కాలభైరవ మహిమ


(కాశీ ఖండములోని కొన్ని శ్లోకములు)

శ్లో
యత్కించి దశుభం కర్మ కృతం మానుషబుద్ధితః
తత్సర్వం విలయం యాతి కాలభైరవదర్శనాత్
(1)
శ్లో
అష్టమ్యాం చ చతుర్దశ్యాం రవిభూమిజవాసరే
యాత్రాం చ భైరవీం కృత్వా కృతైఋ పాపైః ప్రముచ్యతే
(2)
శ్లో.
వారాణస్యా ముషిత్వా భైరవం న భజే న్నరః
తస్య పాపాని వర్ధన్తే శుక్లపక్షే యథా శశీ
(3)
శ్లో.
కాలరాజం నయః కాశ్యాం ప్రతిభూతాష్టమీ కుజమ్1
భజే త్తస్య క్షయే త్పుణ్యం బ్రహ్మహత్యాపనోదకమ్
(4)
శ్లో.
అష్టా ప్రదక్షిణీకృత్య ప్రత్యహం పాపభక్షణమ్2
నరో న పాపై ర్లిప్యేత మనోవాక్కాయసంభవైః
(5)
శ్లో
కాశ్యాంతు భైరవోదేవః సంసారభయనాసకః
అనేక జన్మజం పాపం స్మరణేన వినశ్యతి
(6)





1ప్రతి బహుళ అష్టమి మంగళవారములు

2పాపభక్షణుడు – కాలభైరవుడు ఆమర్దకుడు

No comments:

Post a Comment